వెన్నెల ముఖం..

| సాహిత్యం | క‌విత్వం

వెన్నెల ముఖం..

- కెక్యూబ్ వర్మ | 06.10.2017 12:52:40am


ఈ రాత్రి
నెత్తిటి మొఖంతో
వెన్నెల పొడుచుకొచ్చింది
కొడవలి చిగురులా
ఆయనింక లేడని
తననింక రాయడని

ఈ మొలిచిన
గడ్డిపరకలు
ఆకాశంవైపు దుఃఖంగా

చినిగిపోతున్న
ఈ జెండా చిగుళ్ళను
పేనుకుంటూ
చేను గట్ల
మీదుగా
మట్టి మనుషుల
మౌన ర్యాలీ

పావురాల
గుంపొకటి
ఎగురుతూ
ఆయన వదలిన
చిత్రాన్ని
ఆకాశమంతా
పరుస్తూ...

(మోహన్ సార్ స్మృతిలో)

No. of visitors : 212
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  తెగులు సోకిన రచయితలారా రండీ
  ఎవరి ప్రాభవం తండ్రీ..
  వెలివేయబడ్డ అక్షరం
  గుండె గుర్తులు వెతుక్కుంటూ
  ఏ స‌మాజం కోసం?
  సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
  అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
  ప్రతివాది
  కవి ఎక్కడ?
  ధిక్కార స్వరాలకు ఆహ్వానం
  సౌందర్యాత్మక కవిత
  అమ్మకొ లేఖ!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •