పదవీచ్యుతుడు

| సాహిత్యం | క‌థ‌లు

పదవీచ్యుతుడు

- ఫెంగ్ షూ | 07.10.2017 08:14:12am

బాతులు పోట్లాడుకుని చిన్న తమ్ముణ్ణి ఇంట్లోంచి గెంటేసాయి. వీధిన పడ్డ కుబ్రాతును చూసి, కన్నీరు కార్చి, ʹʹహా, నీలాంటి రాకుమారుడికి ఎంత కష్టం వచ్చింది. సింహాసనానికి నువ్వే వారసుడివని, నీకు దక్కకుండా ఇలా తరిమేసారన్న మాట!ʹʹ అంటూ ఓదార్చింది అడవిపిల్లి. ఆ సాంత్వన బాతుకు ధైర్యమిచ్చింది.

ʹʹఅవును. ఆ రాజ్యం నాదే. వాళ్ళు నా మీద కుట్ర చేసారు. ప్రజల తిరుగుబాటును ఆసరాగా తీసుకుని నన్నిలా దేశం నించి బహిష్కరించారుʹʹ అంది బాతు.

ʹʹనేను సరిగానే ఊహించానన్నమాట. నీ మొహంలో రాజకళ ఉట్టిపడుతున్నది. తిరుగుబాటును అణచివెయ్యటానికి నీకు సాయం చేస్తాను. మళ్ళీ రాజ్యం చేజిక్కించుకుందువు గానిʹʹ అంటూ సలహా ఇచ్చింది అడవి పిల్లి.

బాతుపిల్ల సంతోషానికి అవధుల్లేవు. అన్నలను ఓడించేస్తే రాజ్యమంతా తనదే. అలా కలలు గంటూ రెండడుగులు వేసిందో లేదో అడవి పిల్లి బాతును మింగేసింది.

ʹʹనువ్వ సామ్రాజ్యవాదివి. రాక్షసపిల్లివి....ʹʹ అనబోయింది బాతు.

ʹʹనీ అమాయకత్వానికి నవ్వు వస్తోంది. అప్పటి నుంచీ నేన్నీతో ఆడింది చెలగాటమని తెలుసుకోలేదన్నమాటʹʹ నోటి నిండా భోజనముండటం వల్ల అడవిపిల్లి మాటలు స్పష్టంగా వినిపించలేదు.





No. of visitors : 428
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆవూ - పలుపుతాడు

ఫెంగ్ షూ | 04.06.2017 01:27:38pm

మూడో కంటికి కనిపించకుండా రెండూ ఊరి పొలిమేరలు దాటాయి. మరి కాసేపటికి తాడు ఓ బండ పగులులో చిక్కుకుపోయి, ఎంత ప్రయత్నించినా రాలేదు....
...ఇంకా చదవండి

నరకం

దోస్తోవిస్కీ | 20.05.2017 10:43:29pm

దుమ్ము, ధూళి, ఎండవేడి, యజమానుల కొరడా దెబ్బలు, బూతులు ఒకవైపు ఆకలితో అలమటిస్తూ, మరోవైపు నాలిక పిడచగట్టుకుపోతున్నా, చీమల దండులా పనిచేస్తున్నారు రైతు కూలీలు, అర...
...ఇంకా చదవండి

కప్పగారి యుద్ధభేరి

ఫెంగ్ షూ | 16.07.2017 08:58:07am

బండి సమీపించగానే, పాము గాలి పీల్చుకుని, ఉబ్బి బుసకొట్టింది. కప్ప బెకబెకలతో వాతావరణాన్ని భయానకంగా మార్చింది. ʹబండీ, ఎలా కదుల్తావో చూస్తాను!ʹ అంటూ పాము దారికి...
...ఇంకా చదవండి

చేదబావీ - జీవనదీ

ఫెంగ్ షూ | 06.07.2017 12:15:02am

ʹఎటు చూస్తే అటు బురద, ఎప్పుడూ రొద చేస్తూ ప్రవహిస్తుంటుంది. ఛీ అదీ ఓ బతుకే. నాలాగా లోతుగా, దుమ్మూ, ధూళీ లేకండా ఉండగలదా అది. ...
...ఇంకా చదవండి

నవయుగ వైతాళికుడు

ఫెంగ్ షూ | 18.06.2017 11:39:53am

తుఫాను రానే వచ్చింది. అప్పుడు చూడాలి సాలీడుని. భయంతో బిక్కచచ్చి ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని తన గూడు ఏమైపోతుందోననే బెంగతో ఒక ఆకు వెన నక్కి చివరి క్షణాల్ని ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •