చెరగనివి నీడలు మాత్రమే...

| సాహిత్యం | క‌విత్వం

చెరగనివి నీడలు మాత్రమే...

- సు.దే.చె | 05.12.2017 11:49:32pm


నీడలు నల్ల రంగునే పూసుకుని
మన మధ్య తిరుగాడడం ఎప్పటి మాటో!
నీడలు వెలుగున్నప్పుడే పుడతాయని
ʹఅంధకారంలో షాడో డైస్ʹ అని
చెప్పినవాడు ఎటుపోయాడో?
బహుశా కాకమీదున్న ఫిలమెంట్
వాడి హృదయాన్ని బూడిద చేసిందా?
పోతేపోయాడు చచ్చినోడు
కానీ నన్ను చీకటి తెరల వెనుకకు విసిరెళ్ళాడు
ఫోజ్డ్ కన్నీళ్ల పర్వతాల లోయలో వొంటరిని చేసిపోయాడు.
వందేళ్ల ఇండియన్ సినిమా ప్రస్థానంలో
ఈనాటికీ చెరగనివి అలనాటి దామోదర్ దబ్కే నీడలు మాత్రమే.
ఎవరైనా నన్ను వెంటాడినప్పుడు
చేతులను వెనక్కి పెట్టి
నీడలను మునివేళ్లతో తడుముతుంటాను
వాటిలో దాచ్చుకున్న కోటానుకోట్ల షేడ్స్ ని అనుభవిస్తుంటాను.
ఎవడు నిర్ధారించాడు
శ్వేతవర్ణ అంతరంగాల్లో మాత్రమే రంగులు మమేకం అవుతాయని?
ఇంతకీ వాడు భూమిపొరల్లోకి జారుకున్నప్పుడు
Coffinలోకి పువ్వులతో పాటు పోస్ట్ కార్డ్ విసరాల్సింది
ఎప్పటికైనా
గాఢమైన చీకట్లో మధురమైన ప్రేమలను వర్ణిస్తూ రాసేవాడు.

-బ్లాక్ ఈజ్ సోల్ ఫర్ హోప్

No. of visitors : 288
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆలోచించడం నేరం..

సు.దే.చె | 02.01.2017 11:22:05pm

ఈ దేశంలో నడిచేటప్పుడు జాగ్రత్త నీవు నడిచిన త్రోవను తరుముకుంటూ వస్తారు నీ మేధస్సును తూనిక వేస్తారు...
...ఇంకా చదవండి

ఆది-అంతం

సు.దే.చె | 18.01.2017 11:01:43pm

తుమ్మెద పుప్పొడి సేకరణకు సెలవు ప్రకటించింది. అడివంటే పచ్చని సోయగమే కాదు అందులోనే నిరంతరాయంగా దోపిడీ వ్యవస్థకు ఫ్రిక్షన్ పుట్టుకొస్తుంది...
...ఇంకా చదవండి

ఎలియాస్

సురేంద్ర | 04.02.2017 02:44:42am

ఒకానొక రోజు రేడియోలో ʹఉపగ్రహాలు నల్లమల అడవిలో ఖనిజాల సంపత్తిని తెలియపరిచాయి. వాటిని వెలికితీయడం కొరకు ప్రభుత్వం అధ్యాయన కమిటీని నియమించడం జరిగింది ʹ అంటూ .....
...ఇంకా చదవండి

నాలో నేనే తొంగిచూస్తే

సు.దే.చె | 05.04.2017 11:58:04pm

అప్పుడప్పుడు నాలో నేనే తొంగిచూస్తే గుండె లోగిలిలో మనస్సు పూతోట యోగక్షేమమును అడిగి తెలుసుకుంటుంటాను...
...ఇంకా చదవండి

రక్తం గోడపై...

సు.దే.చె | 18.03.2017 12:32:21pm

ఊసల వెనుక,గాఢమైన చీకటి గదిలో థర్డ్ డిగ్రీ లయబద్ధమైన చిత్రహింసలకు రక్తం గోడపై అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ గుర్తులు. సమసమాజ నిర్మాణం కొరకు సమస్తమూ వీడి అడవి బాట ప...
...ఇంకా చదవండి

సూధ్రుడెవడు?

సు.దే.చె | 04.05.2017 11:05:13am

వాడు వాడే సూధ్రుడిని అతిసూధ్రునిగా విభజించిన వాడే కదా.....
...ఇంకా చదవండి

ఎ(క)లక్షన్...

సురేంద్ర దేవ్ చెల్లి | 19.05.2018 08:29:31am

ఇకపై నోటుకు ఎన్ని ఓట్లు పడ్డాయో రేష్యో చెప్పాలి క్రికెట్ బెట్టింగ్ జోరున్న దేశంలో ఇంతకన్నా ఎట్లా చెప్పను?......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •