సినీమా డవిలాగు..

| సంభాషణ

సినీమా డవిలాగు..

- బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 08:04:28pm


అల్పిక‌

ఏమంటివి? ఏమంటివి? రామ్మోహనునకు తెలుంగున విముఖత లేదందువా? ఎంతమాఠ? ఎంతమాఠ? ఇది ʹప్రపంచ తెలుగు మహాసభలʹ పరీక్షయే గాని, ʹస్మశాన వైరాగ్యంʹ కాదు, కాబోదు. .ʹహయ్యె దేవుడా.ʹ. అందువా? మరి తెలుగు మహాసభల భాషకు పట్టం కట్టుట యెట్టిది? మన భాషాభిమానం ప్రదర్శించుట యెట్టిది? తెలుగు నేలన పుట్టితివ్వి గద.. హహ్హహ్హా.. నీది ఏ భాష? ఇంతయేల తెలంగాణ రాష్ట్ర సమితి వీరుడూ.. ముఖ్యమంత్రి చంద్రశేఖరుడూ.. తెలుగు తల్లిని ʹ తెలుగు తల్లా.. దెయ్యమా?ʹ అని అనలేదా? అది తెలుగు కాదా? నాతో చెప్పింతువేమయ్యా ? మన తెలుంగు మూల పురుషుడయిన సంస్కృతంబున జనియించలేదా? మన యాసనూ బాసనూ సర్కారు జిల్లాల భాష ఈసడించలేదా? బాపనోళ్ళు మనకు నోరు తిరగలేదని వెక్కిరించాలేదా? పెద్దకులపు వాళ్ళందరూ మన యాసబాసలను తీర్చిదిద్ద ప్రయత్నించలేదా? ఆంగ్ల ఆధిపత్యము నేటికీ చెలాయించడం లేదా? శ్లోకమని స్తోత్రమని పూజకు పనికిరామని.. వాళ్ళకే పౌరహిత్యం రిజర్వు చేయలేదా? మొన్నటి దాక ఆంధ్రము ఆంధ్రము అని తెలుగు.. నిన్నటిదాక తెలంగాణ తెలంగాణ అని మరల తెలుగు అనలేదా? మనదే టెలుగు? సంధర్భావసరములను బట్టి ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించిన వాళ్ళే తిరిగి నిర్వహించి నెత్తిన పెట్టుకోవడం లేదా? కాగా, నేడు భాష.. భాష.. అని ఈ ʹభాషాʹని రక్షించ గోరెదవేమయ్యా.. అంకులూ!





No. of visitors : 359
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
    మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
    దేశద్రోహ నేరం!
    అగ్ర వుగ్రవాదం!
    ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!
    ఆ పిల్లకు క్షమాపణతో...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ
    నేనూ అర్బన్ మావోయిస్టునే
    సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌
    గౌతమ్‌నవలఖా సదా సూత్రబద్ధమైన అసమ్మతివాది.
    మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •