కాడిని వొదిలేశాక

| సంభాషణ

కాడిని వొదిలేశాక

- బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:53:11pm

గల్పిక

అక్షరాల పువ్వులు పూశాయి! పదాల దండలు గుచ్చారు! భావాలు యేరి కూర్చారు! బతుకు బండికి కట్టారు! జనాన్ని యెక్కించుకొని కాడి మెడ మీద పెట్టుకొని మోస్తూ పోతున్నారు రచయితలు!
జనం పలుకు వీళ్ళ నోట పలికింది!
ʹనీళ్ళు కావాలిʹ
కవులు గానం చేశారు!
ప్రభుత్వం పట్టించుకోలేదు!
ʹమాకు ఉపాధి కావాలి.. వుద్యోగాలు కావాలిʹ
కవులు గానం చేశారు!
ప్రభుత్వం పట్టించుకోలేదు!
ʹమా భూములు మా కివ్వండిʹ
కవులు గానం చేశారు!
ప్రభుత్వం పట్టించుకోలేదు!
ʹదళితుల మీద దాడులు ఆపండిʹ
కవులు గానం చేశారు!
ప్రభుత్వం పట్టించుకోలేదు!
ʹరైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారుʹ
కవులు గానం చేశారు!
ప్రభుత్వం పట్టించుకోలేదు!
ʹఎన్కౌంటర్లు ఆపండిʹ
కవులు గానం చేశారు!
ప్రభుత్వం పట్టించుకోలేదు!
జనం కష్ట సుఖాలనూ సవాలక్ష సమస్యలనూ కవులు గానంచేస్తూనే వున్నారు! కతలల్లుతూనే వున్నారు! కయిత్వాలకెత్తుతూనే వున్నారు!
ప్రభుత్వం పట్టించుకోలేదు!
ʹతెలుగు భాషని రక్షించుకుందాం.. మన సంస్కృతీ సాహిత్యాలను కాపాడుకుందాం.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకుందాం..ʹ
ప్రభుత్వం గానం చేసింది!
కవులు పట్టించుకోకుండా వుండలేదు!
కాడి వదిలి పరుగు పరుగున వెళ్లి ప్రభుత్వంతో కలిసిపోయారు!
ʹఆశ్రయమిచ్చినవాడు ఆదేశించును. ఆస్థాన కవులయ్యాక సంస్థాన బందీలవుతారు. మీ కత నాన్చుతుంది. మీ కవిత నంగిదవుతుంది!ʹ
జనం మూగగా చూస్తూ వుండిపోలేదు!
బతుకుబండికి కట్టిన పూలదండ వాడిపోయింది!!*





No. of visitors : 511
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

సుఖ విరోచనం!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:58:32pm

ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ ʹఎలా వస్తుంది?ʹ ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ ʹకాదు, కవిత్వం..!ʹ.....
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అతడూ అర్బన్ నక్సలైటే
    అరుణతార మార్చి 2019
    కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
    నేరమే అధికారమైన వేళ
    దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
    306
    స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
    భగ్న సభోత్తేజం
    దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
    అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
    పొద్దు
    క‌వితా వ‌చ‌నం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •