కులమతాలు లేని సమాజం కోసం

| సంభాషణ

కులమతాలు లేని సమాజం కోసం

- క్లారన్స్ , రామక్రిష్ణ | 03.01.2018 11:05:27pm

మిత్రులారా !

నమస్కారం ...
మాది కులాంతర , మతాంతర వివాహం .. వేరు వేరు సామాజిక నేపథ్యాలు ఉన్న మాలో ఒకరు మతాన్ని నమ్మినా, మరొకరు ఏ మతాన్ని నమ్మకున్నా మా పిల్లల విషయం లో మేము ఎటువంటి కుల,మత విశ్వాసాలను అనుసరిచడం లేదు.. అయితే స్కూల్ అప్లికేషన్ లో తప్పనిసరిగా మతం , కులం రాయలని అన్నపుడు మా పోరాటం మొదలయింది.

మతేతరంగా , కులయేతరంగా అంటే కులమతాలకు వెలుపల మనుషుల అస్తిత్వ ప్రకటనకు ప్రస్తుతం అవకాశం లేదు .. అలాంటి అవకాశం ఉండాలని మేము ఏప్రిల్ 2010 లో హైకోర్టును ఆశ్రయించాం . " మతం నమ్మడానికి హక్కు ఉందంటే నమ్మకుండా ఉండడానికీ హక్కున్నట్లే " అని హై కోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు .. మా చిన్న అమ్మాయి సహజ స్కూల్ ప్రవేశం అప్పుడు మొదలయిన ఈ సమస్య , మళ్ళీ మా పెద్ద అమ్మాయి స్పందన 10వ తరగతి ఆన్ లైన్ అప్లికేషన్ లోనూ ఎదురయింది . అప్పుడు మార్చి,2017 లో మాలాంటివారికి మత రహితం , కుల రహితం అని ప్రకటించుకునే అవకాశం ఉండాలని హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాం.. హైకోర్టు మా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ను స్వీకరించి - దీనిపై స్పందించమని, రెండు వారాల్లో జావాబు ఇవ్వమని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి , అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఇంతవరకు ప్రభుత్వాల నుంచి ఏ జవాబూ లేదు.. ఈ లోపు ప్రజా మద్దతు కూడగట్టడం లో భాగంగా మీ సంతకాల కోసం చేంజ్ డాట్ ఆర్గ్ లో ఒక పిటిషన్ పెట్టి సంతకాలు సేకరిస్తున్నాం. ఇప్పటికి 4655 మంది సంతకాలు చేశారు.

మా పిటిషన్ చదివి మీరూ సంతకం చేస్తారని ఆశిస్తున్నాం.

అలాగే మా చేంజ్ డాట్ ఆర్గ్ పిటిషన్ లింక్ ను మీ మెయిల్స్ , వాట్సాప్, ఫేస్బుక్ మాద్యమాలలో సంతకాలకోసం మీ మిత్రులతో విస్తృతంగా పంచుకుంటారని ఆశిస్తున్నాం .

ఈ ప్రజాస్వామిక ఆకాంక్షకు మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం..

కింద ఇచ్చిన పిటిషన్ లింక్ ను కాపీ చేసుకుని గూగుల్ సర్చ్ లో ఓపెన్ చేయగలరు .

http://bit.ly/2Eey4RJ

సంతకం చేసి ఈ లింక్ ను షేర్ చేయగలరు .

గూగుల్ సెర్చ్ లో " No Religion No Caste Change dot org petition " డైరెక్ట్ గా టైప్ చేసి మా పిటిషన్ లింక్ లోకి వెళ్ళవచ్చు.మరింత సమాచారం కోసం - 9989189250 మొబైల్ కు , raamki70@gmail.com కు కాంటాక్ట్ చేయగలరు

థాంక్ యూ,
స్పందన, సహజ తల్లిదండ్రులు క్లారన్స్ , రామక్రిష్ణ
26.12.2017





No. of visitors : 429
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    ఈ మానవ హననాన్ని ఆపండి
    అరుణతార మే - 2018
    మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
    గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
    మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
    Long live the 1st of May
    విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
    marx selected poetry
    మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
    ఎట్టి మనుషుల మట్టి కథలు
    మొద్దుబారుతున్న సమాజం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •