విప్లవ రచయితల సంఘం 26వ మహాసభల సందర్భంగా ప్రచురించిన పుస్తకాలను హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఆవిష్కరిస్తోంది. విరసం యువ రచయితల పుస్తకాలను ఈ సందర్భంగా పరిచయం చేయనున్నాము. 23 జనవరి 2018 (మంగళవారం), సా. 4.00గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో నిషేధాక్షర స్వప్నం (సూర్య చంద్ర కవిత్వం) పుస్తకంపై కె. సతీష్ చందర్, జోలె విలువ (హైమావతి కథలు) పుస్తకంపై ఎ. కె. ప్రభాకర్, కలత నిద్దురలో (క్రాంతి కవిత్వం) పుస్తకంపై సి. కాశీం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులు, విప్లవాభిమానులు హాజరు కావాలని విరసం కోరుతోంది.
23 జనవరి 2018 (మంగళవారం), సా. 4.00గంటలకు,
బోయ జంగయ్య వేదిక, హైదరాబాద్ బుక్ ఫెయిర్, ఎన్టీఆర్ స్టేడియం
అధ్యక్షత : ఉదయ్ భాను
వక్తలు : సతీష్ చందర్, ఎ.కె. ప్రభాకర్, సి. కాశీం
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్పాతనగరం పేద ముస్లింలకు బడేబాయి, సహచరులకు ఖాన్‌సాబ్.పౌరహక్కుల నేతగా, విప్లవ రచయితగా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా తెలుగు సమాజంలో తనదైన...... |
కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాంభౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స
... |
బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిపడదాం
చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్ విప్లవం..... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |