ఇండియ‌న్ ఆర్మీ గో బ్యాక్‌

| గ్యాల‌రీ | వీడియోలు

ఇండియ‌న్ ఆర్మీ గో బ్యాక్‌

- ఆదివాసీ బ‌చావో స‌మితి, దండ‌కార‌ణ్య‌ | 21.05.2016 01:09:44pm

దండ‌కార‌ణ్యంలో ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ పేరుతో భార‌త ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జ‌ల‌పై యుద్ధాన్ని వ్య‌తిరేకిస్తూ.. ఆదివాసీ బ‌చావో స‌మితి రూపొందించిన డాక్యుమెంటరీ ʹఇండియ‌న్ ఆర్మీ గో బ్యాక్‌ʹ. దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను సామ్రాజ్య‌వాద బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు దోచిపెడుతున్నప్ర‌భుత్వాలు ప్ర‌జా ఉద్య‌మాల‌పై తీవ్ర అణ‌చివేత‌ను ప్ర‌యోగిస్తున్నాయి. దండ‌కార‌ణ్యంలోకి బ‌హుళ‌జాతి సంస్థ‌ల ప్ర‌వేశాన్ని అడ్డుకుంటున్న విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేసే ల‌క్ష్యంతో ల‌క్ష‌లాది సైన్యాన్ని దింపి ఆదివాసీల‌పై యుద్ధం చేస్తోంది. దేశ సంప‌ద‌ను కాపాడుతున్ననిజ‌మైన దేశ‌భ‌క్తులు ఆదివాసులే. ఆదివాసీల‌ను అడ‌వి నుంచి గెంటివేసేందుకు జ‌రుగుతున్న ఈ యుద్ధాన్ని ముక్తకంఠంతో వ్య‌తిరేకించాల్సిన అవస‌రం ఉంది.





No. of visitors : 5719
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్రకృతి సంపదను కాపాడుతున్న అదివాసులకు అండగా నిలబడుదాం

| 15.05.2016 11:37:50am

ఆదివాసీల‌ను మ‌ట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన 3వ ద‌శ గ్రీన్‌హంట్‌ని వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ టీడీఎఫ్‌ బ‌హిరంగ‌స‌భ‌...
...ఇంకా చదవండి

ఛత్తీస్ ఘడ్ ఆదివాసీ గ్రామాలపై దాడులు చేసి, హత్యలు, అత్యాచారాలు జరిపిన భద్రతా దళాలపై చర్యలు తీసుకోవాలి

విమెన్ అగైనెస్ట్ సెక్సువల్ వైలెన్స్ అండ్ స్టేట్ రిప్రెషన్ | 24.05.2016 09:55:15am

మంగ్లి పొట్టం, తన సోదరి, తన స్నేహితురాలతో కలిసి పశువులను మేపుతుండగా ఆమెపైన దాడి జరిగింది. ఆమె బట్టల్ని చింపివేసి చంపుతామని బెదిరించారు. వాళ్లు ఆమె స్నేహితుర...
...ఇంకా చదవండి

భారత ఉపగ్రహ కన్నుల్తో ప్రజలపై యుద్ధం

లలిత్‌ శుక్లా (అనువాదం: బాసిత్‌) | 01.06.2016 09:41:36am

ఈ సమాజాన్ని మెరుగుపరిచే పరిశోధన, శాస్త్ర విజ్ఞాన సామర్థ్యం గురించి ఆలోచిస్తూ మేం గ్రామాల నుంచి వచ్చాం. కాని వాస్తవం మరోలా ఉంది. ఇది ఘోరం. ఇక్కడ అణ్వస్త్రాల ...
...ఇంకా చదవండి

ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డం నేర‌మా?

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జాసంఘాలు | 05.06.2016 11:00:27am

మే 24న వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ 3వ ద‌శ‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జాస్వామిక వేదిక నిర్వ‌హించ త‌ల‌పెట్టిన బ‌హిరంగ‌స‌భ‌కు అనుమ‌తి నిచ్చిన పో...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఫిబ్రవరి - 2020
    తెర ముందు కథ!
    షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
    హిబా కోసం
    నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
    సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
    షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
    విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
    అరెస్టు - అన్‌టచబులిటీ
    విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
    నిర్బంధ ప్రయోగశాల
    అరుణతార జనవరి - 2020

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •