నవ్వుతూనే..

| సాహిత్యం | క‌విత్వం

నవ్వుతూనే..

- కెక్యూబ్ వర్మ | 19.05.2018 09:14:05am

వాళ్లు
నవ్వుతూనే వుంటారు
గలగలా‌ పారే సెలయెరులా
విచ్చుకుంటున్న మొగ్గలులా
చినుకులతో వీచే గాలి మరలా
చిరుగాలికి కదలాడే చిగురాకులులా
సంద్రంలో ఎగసిపడే అలలులా
వాళ్లలా
నవ్వుతూనే వుంటారు!

నవ్వంటే భయపడే నువ్వు
వెలిగే ఆ దీపాల నవ్వును
ఆర్పివేయాలని నిత్యమూ
వేటాడ చూస్తుంటావ్!

కానీ
నవ్వుల్ని చిదిమే
నిన్ను చూసి
వాళ్ళింకా ఆ ఎన్నెలను
దోసిలిలో ఒంపుకుని
ఎర్రని మందారంలా
నవ్వుతూనే వుంటారు!!

No. of visitors : 369
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార అక్టోబర్ -2108
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
  Self mortality
  దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
  నుల్క‌తోంగ్ నిజాలు
  అప్పుడు
  ఎలా కలవాలి ?
  నిన్న- నేడు - రేపు
  జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
  ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •