నెలవంక సందేశం

| సాహిత్యం | క‌విత్వం

నెలవంక సందేశం

- అరుణాంక్ | 16.06.2018 12:36:48am

వాడి వాగ్దానాన్ని మళ్ళీ గుర్తు చేయడం
`నేరపూరిత కుట్రʹ
వాడి కత్తుల వేటను నిరసించడం
`ప్రజా భద్రత చట్టంʹ ప్రకారం నేరం
వాడికి వ్యతిరేకంగా విప్పిన గొంతు
`పేలుడు పదార్థాల చట్టంʹ ప్రకారం నిషేధం
హక్కులకై పోరుతూ పల్లె పల్లె తిరగడం
`చట్ట వ్యతిరేక కార్యకలాపంʹ

ఎన్ని గొంతులు బంధిస్తే
వాడి సీటు పదిలంగా ఉంటుంది
ఎన్ని కుత్తుకలు తెగ్గోస్తే
వాడి రాజ్యం నిలుస్తుంది

బంధించబడ్డది దేహాలే
గొంతులు జైలు గోడలు దాటి
వినిపిస్తూనే ఉన్నాయ్
నిన్ను, నన్ను కలవమని
సందేశం పంపుతూనే ఉన్నాయ్
అదిగో అటు విను
అది బద్రి, ప్రసాద్ ల నినాదం కదూ
సుధీర్, రంజిత్ ల పళ్లెం దరువు కదూ

ప్రశ్నించిన చోటల్లా
బందీ కాబడుతున్న వాళ్ల సాక్షిగా
దేశ ముఖచిత్రాన్ని మార్చే
ఒక్క వాక్యం రాద్దాం
ఒక్క కవాతు చేద్దాం

నెత్తురుతో పొడిసిన నెలవంక
ఈద్ నే కాదు కాదు
వెన్నెలని చూడలేని బందీల
రాత్రుల కలల్ని మోసుకచ్చింది





No. of visitors : 421
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న......
...ఇంకా చదవండి

ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే. ...
...ఇంకా చదవండి

అడవిని కాస్తున్న వెన్నెల

అరుణాంక్ | 04.09.2017 09:51:34am

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన...
...ఇంకా చదవండి

న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

అరుణాంక్ లత | 07.06.2018 09:07:57am

హిందు ఫాసిజం ఇటు దళితులకు అటు కమ్యూనిస్టు శిబిరానికి ఉమ్మడి శత్రువు. రాజ్యంలో ఉన్న హిందూ ఫాసిజం ఇద్దరిపై రక్తపువేటను కొనసాగిస్తున్నది. మిత్ర వైరుధ్యాన్ని తమ...
...ఇంకా చదవండి

అలసెంద్రవంక

అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm

నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన...
...ఇంకా చదవండి

యుద్ధానంతర యుద్ధగీతం

అరుణాంక్ | 06.09.2018 11:50:31pm

ప్రశ్నించిన ప్రతివాడు నక్సలైటే ఓ నా తెలంగాణ నేల నీకు గుర్తుందా! నీ మీదుగా దండకారణ్యానికి ఉద్యమమే కాదు ఇప్పుడు నిర్బంధమూ విస్తరించింది కాకపోతే రూరల్ పేద .....
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి

కడలి

అరుణాంక్‌ | 05.03.2018 08:26:10am

రెండు సరిహద్దులను కలిపే వంతెనై కడలి సరిహద్దును పహారా కాసే నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి జనమై కడలి జనసందోహమై కడలి...
...ఇంకా చదవండి

ఆలోచన ఒక మహారణ్యం

అరుణాంక్‌ | 17.04.2018 12:31:36am

మరణించేది వ్యక్తులే శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మహారణ్యం వారి ఆశయం వారి ఆలోచనలు...
...ఇంకా చదవండి

Dream to Dream

అరుణాంక్‌ | 22.07.2018 01:05:48am

కలిసి కట్టుకున్న కలల సౌధం మిసైల్ పడ్డట్టు నిట్టనిలువునా కుప్పకూలిపోయింది కలిసి కన్న కల వేటగాడ్ని చూసిన పావురాల గుంపులా చెదిరిపోయింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?

    సుధా భరద్వాజ్‌, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాల అక్రమ అరెస్టులను ఖండించండి
    అరుణతార అక్టోబర్ -2108
    సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు
    సాహిత్య వర్గ పోరాటవాది
    హింస - ( ప్రతి )హింస
    టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు
    సాహిత్య విమర్శ చచ్చిన వేళ
    అరుణతార
    అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని
    విప్లవ బాటసారి త్రిపురనేని

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •