నది గొంతుక

| సాహిత్యం | క‌విత్వం

నది గొంతుక

- ఉదయమిత్ర | 03.08.2018 11:37:33am

నదికి ఒకగొంతు ఉంటది
నదికి ఒకగోస ఉంటది

రొట్టెకోసం కొట్లాడెటోల్ల
అన్నంల విషంగలిపి
అడవి మాదన్నందుకు
నూతన మానవుణ్ణి కలగన్నందుకు

నాబిడ్డల జూడండని
తన అలల చేతులతొ
జల్లెడైన శరీరాల్ని ఎత్తిపట్టి
భూమినీ ఆకాశాన్నీ ఒక్కటి జేసింది
రాజ్యపుక్రూరత్వాన్ని ఎత్తిచూపింది

కవులారా!! కళారవులారా!!
ప్రజాస్వామికవాదులారా!!
మరి మీరేంచేస్తున్నారు?





No. of visitors : 155
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మరో తల్లి

స్వేచ్చానువాదం -ఉదయమిత్ర | 04.06.2017 02:02:49pm

రాయపూర్ జైలు లోని మహిళా విభాగపు ఆఫీసర్ గా ఆమె స్త్రీ ఖైదీల పట్ల పిల్లల పట్ల జరుగుతున్నా అనేక నేరాలను బట్టబ బట్టబయలు చేసింది. ఈ నేరాలను పై అధికారుల దృష్టికి ...
...ఇంకా చదవండి

రాతి పలక

ఉద‌య‌మిత్ర‌ | 18.11.2016 11:11:46am

చెట్ల చాటు నుండి, తుప్పల చాటునుండి, బండ చాటు నుండి అత్యంత సుశిక్షితులైన, అత్యంత క్రూరులైన రక్షక భటుల గుంపు వేగంగా, చురుగ్గా, గూడేల వైపు ʹʹవేయి కాళ్ల జెర్రిʹ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణ‌తార - ఆగ‌స్టు 2018
    శప్తభూమి పరిచయ సభ
    రాపూరు దళితవాడపై పోలీసు దమనకాండను నిర‌సిద్దాం
    నాస్తికోద్యమ నాయకుడు కడుచూరి అయ్యన్నకు నివాళి
    ప్రజాపక్ష రచయిత, అనువాదకులు నిర్మలానందకు జోహార్లు
    Statement from the Indian Writersʹ Forum
    Dream to Dream
    ఊరుకుందామా?
    అమ్మ చెప్పింది
    మౌనం తెగేదెప్పుడు?
    మిగతా కథ
    బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజాన్ని ప్ర‌తిఘ‌టిద్దాం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •