వారిద్దరూ

| సాహిత్యం | క‌విత్వం

వారిద్దరూ

- మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని
మండించాలి
లేదా
మనమే
మంటలమవ్వాలి

దుఃఖిత ఖండికలుగా
బతుకుని విడగొడుతున్న వాళ్ళెదురుగా
ఉడుకుతున్న నవయవ్వనపు నెత్తుటి
సెగ ఒక దివిటీ
ఇప్పుడు

స్మశాన వైరాగ్యం తాత్వికతగా అల్లుకుంటున్న దశ
రాజ్యం చేస్తున్న రోజుల్లో

తూరుపు ఆకాశంలోంచి కాంతిరేఖలా
ఆశ కొత్త వర్ణాలద్దుకొని పరుచుకుంటూ

పుస్తకాల్లో జీవితం లాక్ చేసి
బతుకు భయాన్ని డిగ్రీలాగా భోధిస్తున్న యూనివర్శిటీల్లో
జీవితం కెరీరిజం మధ్య తేడాని తుడిచేసిన
క్రోనీ కాపిటలిస్టు ఉదారత
దేశపటంగా మార్చేసిన చతురతను
పసిగట్టిన దివ్యలోచనాల కాంతిలో
దేశం స్నానం చేస్తోంది

నిర్భంధాలు నీడలే కానీ
ఆయుధాలు కాదని నినదిస్తున్న ఈ తరం
భుజస్కంధాలు ఎంత బలమైనవో చెప్పడానికే
2014 భూకంపం మధ్య కంపనాన్ని తట్టుకొని
ఎదురొడ్డే దొడ్డతనం నిబ్బరత్వం
ఎరుపు పతాకమై





No. of visitors : 938
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

డ్రాక్యులా నీడ

మహమూద్ | 20.10.2016 02:01:40am

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని ఎడారి దేహం ఒయాసిస్సుల తడి కోసం వెదుకులాడుతుంది ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

డెన్ ఆఫ్ లైఫ్

మహమూద్ | 15.10.2019 05:58:03pm

వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ ప్రేమించడం నేర్చుకోవాలి కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కాన...
...ఇంకా చదవండి

చూపులు

మహమూద్ | 20.01.2018 01:04:56am

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని ఒకవిప్లవాన్ని నా చూపు కలగా ధరించింది ...
...ఇంకా చదవండి

పరిమళభరిత తావుల్లోంచి

మహమూద్ | 01.05.2020 02:17:11am

నీకోసం నేను ఎదురుచూసేది ఓ కొత్త యుధ్ధ వ్యూహం కోసమే కాదు కొత్త జ్ఞానం పొందడం కోసమే కాదు సహచరీ! నీ నవీన జీవన ఆవిష్కరణల్లో నన్ను నేను భాగం చేసుకుందామని....
...ఇంకా చదవండి

ఇంతెహా ఇంతెజార్ కీ..

మహమూద్ | 02.12.2019 11:30:43pm

నింగి మీద పొడిచిన ఆ నెలవంక వంపులో ఏదో వెలుతురు కబురు అతడు పంపాడేమో లేకుంటే ఎందుకలా వెన్నెల ఆమె కప్పుకున్న చాదర్లా ఆమె పలికే దువాలా ఇలపై వర్షిస్తుంది...
...ఇంకా చదవండి

బందిష్

మహమూద్ | 16.08.2019 08:51:51pm

ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి ...
...ఇంకా చదవండి

వెల్తుర్ధ్వని

మహమూద్ | 21.12.2018 07:42:29pm

నీవెపుడూ నాకు దూరం కావు నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు…....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •