అర్హత

| సాహిత్యం | క‌థ‌లు

అర్హత

- బమ్మిడి జగదీశ్వరరావు | 06.09.2018 10:59:18pm

•అల్పిక

తప్పు చేసేవాడు యెవడయినా శిక్షించబడాల్సిందే.. తప్పు చెయ్యకపోతే నిరూపించుకోవాల్సిందే.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటపడాల్సిందే..ʹ
ʹనిజమే అవన్నీ జరగాలంటే జీవితకాలం పడుతుంది. ఆ కాలమంతా శిక్ష అనుభవించాల్సిందేనా? ఇప్పటికే నేరం రుజువు కాకపోయినా పదకుండేళ్ళు జైలు జీవితం అనుభవించారు..ʹ
ʹఆయన మావోయిస్టు అండీ..ʹ
ʹమావోయిస్టు అయితే ఏ కేసయినా పెట్టొచ్చా? ఏ శిక్షయినా వెయ్యొచ్చా?ʹ
ʹఎన్కౌంటర్ కూడా చెయ్యొచ్చు..ʹ
ʹఅదేంటి?ʹ
ʹఅసలు ఎన్కౌంటర్ చెయ్యాలంటేనే ముందు మావోయిస్టని ముద్ర వేయాలి!ʹ





No. of visitors : 603
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నలబై వసంతాల దండకారణ్యం
    అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
    తారకంగారంటే..
    సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
    అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
    హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
    అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
    దేశీయుడి కళ
    మీరొస్తారని
    బందీ
    ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
    మనిషిని బంధించినంత మాత్రాన....

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •