సాలీడుకు హానిజేయాలని
నాబిడ్డకు ఎంతమాత్రంలేదు
రెండుహ్యాండిళ్ళమధ్యన
చిన్నగూడునుగట్టినసాలీడు
వెళ్ళిపోతుందెమొనని
రెండువారాలుగా ఎదురుచూసింది
"నువ్వు నీ సైకిల్ తొక్కడంకోసం
సాలీడుగూడును చెదరగొడితె
ఇంక అదెప్పటికీ
తన చోటు కాదనుకుంటుంది "అన్నాను నేను
"నాయినా !ఇతరులంతా
ఇట్లే కాందీశీకులవుతారుగదా !! " అంది
కళ్ళు మిలమిలమెరుస్తోంటె,
తన చిన్నారిగుండెల
వెల్గిన చిరుదీపం
లోకమంతా
గొప్పవెలుగును ప్రసరించింది
*********
అనువాదం : ఉదయమిత్ర
Type in English and Press Space to Convert in Telugu |
మరో తల్లిరాయపూర్ జైలు లోని మహిళా విభాగపు ఆఫీసర్ గా ఆమె స్త్రీ ఖైదీల పట్ల పిల్లల పట్ల జరుగుతున్నా అనేక నేరాలను బట్టబ బట్టబయలు చేసింది. ఈ నేరాలను పై అధికారుల దృష్టికి ... |
రాతి పలకచెట్ల చాటు నుండి, తుప్పల చాటునుండి, బండ చాటు నుండి అత్యంత సుశిక్షితులైన, అత్యంత క్రూరులైన రక్షక భటుల గుంపు వేగంగా, చురుగ్గా, గూడేల వైపు ʹʹవేయి కాళ్ల జెర్రిʹ... |
నది గొంతుకనూతన మానవుణ్ణి కలగన్నందుకు
నాబిడ్డల జూడండని
తన అలల చేతులతొ
జల్లెడైన శరీరాల్ని ఎత్తిపట్టి
భూమినీ ఆకాశాన్నీ ఒక్కటి జేసింది... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |