మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

| సాహిత్యం | వ్యాసాలు

మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

- | 22.09.2018 08:02:14pm

మానవహక్కుల కార్యకర్తలను - ప్రధాని మోడీ హత్య, ప్రభుత్వాన్ని కూలదోయడం వంటి - తప్పుడు కుట్రకేసులలో ఇరికించిన అప్రజాస్వామిక, ఫాసిస్టు చర్యను ఖండిద్దాం. ప్రజాస్వామ్యాన్ని, దోపిడీ, పీడనలకు గురవుతున్న ప్రజల్ని కాపాడడానికి కలిసి పోరాడుదాం. దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, కష్టజీవులపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీవ్ర నిర్బంధాన్ని ఖండిస్తున్నందుకు, భారత ప్రజలపై మోడీ ప్రభుత్వం విధించిన అప్రకటిత అత్యవసర పరిస్థితిని బహిర్గతం చేస్తున్నందుకు, హిందుత్వ టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నందుకు గత నెలలో దేశవ్యాప్తంగా మానవహక్కుల కార్యకర్తల ఇళ్ళపై దాడులు చేసి కుట్రపూరితంగా వాళ్ళపై అభియోగాలు మోపి అరెస్టు చేశారు. మోడీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందనే సాకుతో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున హింసాత్మక దాడికి ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఈ చర్య సూచిస్తుంది. ఇలాంటి చర్యలే అంతిమంగా వివిధ దేశాలలో నిరంకుశత్వాలకు దారితీసాయని ప్రపంచ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ʹమావోయిస్టు కుట్రʹ, ʹపట్టణ నక్సలైట్లʹ వంటి ప్రచారమంతా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే. ఇదంతా సంఘపరివార్‌, రాజ్య యంత్రాంగం కలిసి అసమ్మతి గళాలను అణచివేయడానికి పన్నిన పన్నాగం. పంజాబ్‌కు చెందిన రచయితలం, ఆలోచనాపరులం, అధ్యాపకులం, న్యాయవాదులం, విద్యావేత్తలం, ఆర్థికవేత్తలం, ప్రజాస్వామిక మేధావులం అయిన మేం ప్రస్తుత పాలకుల ఫాసిస్టు చర్యల గురించి ప్రజల్ని హెచ్చరించడంలో మా చారిత్రక బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకు వచ్చాం. గతంలో కూడా, కాషాయ దౌర్జన్యం రచయితల నోళ్ళునొక్కడానికి ప్రయత్నించినప్పుడు మేం తీవ్రంగా నిరసించాం. అరెస్టులు, సోదాల ద్వారా ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను భయాందోళనలకు గురిచేయడానికి జరిగే ప్రయత్నాలను ఐక్యంగా ధృఢంగా వ్యతిరేకిద్దాం.


1. డా|| పర్మీందర్‌ సింగ్‌, గురునానక్‌ దేవ్‌ యూనివర్శిటీ, అమృత్‌సర్‌లో పూర్వ ఇంగ్లీషు శాఖాదిపతి

2. డా|| నవశరణ్‌, రచయిత. (ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, గురుశరణ్‌సింగ్‌ కూతురు)

3. డా|| సాహిబ్‌సింగ్‌, నటుడు

4. బల్దేవ్‌సింగ్‌ సాదక్‌నామా, నవలా రచయిత

5. అమలోక్‌సింగ్‌, పంజాబ్‌ లోక్‌ సభ్యాచార్‌ మంచ్‌ అధ్యక్షుడు

6. మంజిత్‌ కౌర్‌ అవులాక్‌, నటుడు

7. కైలాస్‌ కౌర్‌

8. అత్తర్‌జీత్‌ కహినీకార్‌, ʹపర్వాజ్‌ʹ సంపాదకుడు

9. కన్వల్‌జీత్‌ ఖన్నా, పంజాబ్‌ లోక్‌ సభ్యాచార్‌ మంచ్‌ ప్రధాన కార్యదర్శి

10. గుర్మీత్‌ కరియాల్వీ, రచయిత

11. మిత్తర్‌ సైన్‌మీత్‌, రచయిత, లాయర్‌

12. అమిత్‌మిత్తర్‌, హేతువాది

13. ప్రొ|| బల్దీప్‌సింగ్‌

14. హన్సాసింగ్‌, నటుడు

15. కస్తూరిలాల్‌, నటుడు

16. హర్మేష్‌ మల్రీ, రచయిత, రైతుకూలీల నాయకుడు

17. డా|| సుర్జీత్‌సింగ్‌, పంజాబీ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌, పంజాబీ సాహిత్య ఎకాడమీ ప్రధాన కార్యదర్శి

18. డా|| సర్దార్‌సింగ్‌ జోహల్‌, పంజాబ్‌లో భటిండాలోని కేంద్ర విశ్వవిద్యాలయం పూర్వ ఛాన్సలర్‌

19. డా|| హర్వీందర్‌సింగ్‌ సిర్సా, రచయిత

20. అనిల్‌ ఆదం, కవి

21. అమర్‌జీత్‌సింగ్‌ జీత్‌, అధ్యక్షుడు, సాహిత్‌ జాగృతి సభ, భటిండా

22. జగదీష్‌సింగ్‌ ఘై, రచయిత, విద్యావేత్త

23. జస్వీర్‌ థాజ్‌, కవి

24. శివరాజ్‌ కుందే హలాల్‌, రచయిత

25. గురుచరణ్‌సింగ్‌ మంగత్‌, రచయిత, రాంపూర్‌ ఖటానీ

26. కుల్దీప్‌సింగ్‌ బండీ, ప్రధాన కార్యదర్శి, కౌమంత్రీ సాహిత్య సభ్యాచార్‌ మంచ్‌, భటిండా

27. గుర్‌బచన్‌కౌర్‌, పూర్వకార్యదర్శి పంజాబీ సాహిత్య సభ, ఢిల్లీ

28. కర్నైల్‌ వైరాగి, అధ్యాపకుడు

29. జస్మీత్‌సింగ్‌ బెహ్నీవాల్‌, చాహల్‌కలాన్‌

30. ఇందర్‌జీత్‌ జాదు, నటుడు, భటిండా

31. జోగీందర్‌సింగ్‌ నిరాలా, రచయిత, బర్నాలా

32. బల్వీందర్‌సింగ్‌ మఛివారా, రచయిత

33. షామ్‌ సుందర్‌, సామాజిక కార్యకర్త, రాయ్‌కోట్‌

34. తారీబాయీ, ఆవాజ్‌ రంగ్‌ మంచ్‌, బర్నాలా

35. డా|| సురీందర్‌ సింగ్‌ దోసాన్‌, రచయిత, లూథియానా

36. లఖ్వీందర్‌జీత్‌ కౌర్‌, సుల్లాన్‌పూర్‌ లోఢీ

37. డా|| ఓంప్రకాశ్‌ వశిష్ట్‌, ఛండీఘర్‌

38. ఓంప్రకాశ్‌ గాసో, రచయిత

39. అమర్‌జీత్‌ గారెవాల్‌, రచయిత, లూథియానా

40. జస్పాల్‌ మంఖేరా, రచయిత

41. అజ్మీర్‌ సిద్ధూ, రచయిత, నవాన్‌ షెహర్‌

42. రణభీర్‌సింగ్‌ రాణా, రచయిత, భటిండా

43. అమర్‌జీత్‌ పెయింటర్‌, భటిండా

44. సుఖదర్శన్‌ గార్గ్‌, బలియన్‌వాలి సాహిత్య సభ

45. జనక్‌రాజ్‌ జనక్‌, రచయిత, తల్వాండీ సాబో సాహిత్య సభ

46. సూర్జీత్‌ బ్రార్‌ ఘోలియా, రచయిత

47. డా|| సూర్జీత్‌ భట్టీ, సాహిత్య విమర్శకుడు

48. డా|| భీమీందర్‌సింగ్‌

49. డా|| శ్యాంసుందర్‌ దీప్తి

50. ప్రొ|| లోక్‌నాథ్‌

51. భగవంత్‌ రసూల్‌పురి, ʹకహానీధారాʹ సంపాదకుడు

52. జిందర్‌, ʹషాబాద్‌ʹ సంపాదకుడు

53. దేశ్‌రాజ్‌ కాళీ ʹలఖీర్‌ʹ సంపాదకుడు

54. ప్రొ|| హర్‌జీందర్‌సింగ్‌ అత్వాల్‌, జలంధర్‌

55. డా|| కరమ్‌జీత్‌ సింగ్‌ కురుక్షేత్ర్‌, పూర్వ ప్రధాన కార్యదర్శి, కేంద్రీయ పంజాబీ లేఖక్‌ సభ

56. మదన్‌ వీరా, కవి, అధ్యక్షుడు, పంజాబీ సాహిత్య సభ, హోషియార్‌పూర్‌

57. డా|| జశ్వంత్‌రాయ్‌, ప్రధాన కార్యదర్శి, పంజాబీ సాహిత్య సభ, హోషియార్‌పూర్‌

58. సత్నామ్‌ సింగ్‌ షోకర్‌, విశ్రాంత ప్రిన్సిపాల్‌

59. డా|| సత్నామ్‌ సింగ్‌ జస్వాల్‌, రీజినల్‌ సెంట్రల్‌ పంజాబీ యూనివర్శిటీ, భటిండా

60. డా|| రామిందర్‌ సింగ్‌, శాఖాధ్యక్ష్యుడు, విద్యాశాఖ, రీజినల్‌ సెంట్రల్‌ పంజాబీ యూనివర్శిటీ, భటిండా

61. డా|| కన్వల్‌జిత్‌ సింగ్‌, విద్యాశాఖ, రీజినల్‌ సెంట్రల్‌ పంజాబీ యూనివర్శిటీ, భటిండా

62. ప్రొ|| సుర్జీత్‌ జుజి, ఫగ్వారా

63. సురీందర్‌ రాంపురి, కవి

64. డా|| సురీందర్‌ కుమార్‌ దవేష్వర్‌

65. సురీందర్‌జిత్‌ కౌర్‌ గిల్‌, కవయిత్రి

66. డా|| సుఖదేవ్‌సింగ్‌ సిర్సా, పంజాబ్‌ యూనివర్శిటీ, ఛండీఘర్‌

67. శ్రీమతి సోమా సబ్లోక్‌, రచయిత్రి

68. డా|| సురీందర్‌ అజ్నత్‌

69. ప్రొ|| సోంపాల్‌ హీరా, నటుడు, రాయ్‌కోట్‌

70. సులాఖాన్‌ సర్హాదీ, రచయిత, గుర్‌దాస్‌పూర్‌

71. మఖన్‌ కొహార్‌ , రచయిత, గుర్‌దాస్‌పూర్‌

72. పవన్‌ హర్‌చంద్‌ పురి, కవి, ధురి

73. డా|| సుఖ్‌పాల్‌సింగ్‌ థిండ్‌, కపూర్తలా

74. డా|| హర్భజన్‌సింగ్‌ భాటియా, గురునానక్‌దేవ్‌ యూనివర్శిటి, అమృత్‌సర్‌

75. సురీందర్‌ప్రీత్‌ ఘనియా, రచయిత

76. హర్భజన్‌సింగ్‌ హుందాల్‌, రచయిత

77. హర్భన్స్‌ మాల్వా, కవి

78. ప్రొ|| హందర్‌వీర్‌ నౌషార్వీ, రచయిత

79. హర్మీత్‌ విద్యార్థి, రచయిత, ఫిరోజ్‌పూర్‌

80. ప్రొ|| జస్పాల్‌ ఘై, రచయిత, ఫిరోజ్‌పూర్‌

81. హర్భజన్‌సింగ్‌ కేంకర్నీ, రచయిత

82. హర్వీందర్‌ బంధాల్‌, రచయిత, కపూర్తలా

83. కమల్‌జీత్‌ నీలన్‌, రచయిత

84. క్రిపాల్‌ కజక్‌, రచయిత

85. కేవల్‌ కలోటి, నవలా రచయిత, ఉర్మూర్‌ తండా

86. కేశ్రారామ్‌, కథారచయిత

87. కర్నామ్‌సింగ్‌ వకీల్‌, రచయిత

88. గుర్భజన్‌ గిల్‌, రచయిత

89. డా|| గురిక్‌బాల్‌ సింగ్‌, రచయిత, లూథియానా

90. సతీష్‌ గులాటి, చేతనా ప్రకాష్‌న్‌

91. ప్రొ|| కేవల్‌ పర్వానా, కపూర్తలా

92. స్వర్ణదీప్‌ నూర్‌, టీచర్‌

93. బల్వంత్‌ ఫర్వాలీ, రచయిత

94. గుర్‌దయాల్‌ దలాల్‌, రచయిత

95. గుర్నాం కన్వార్‌

96. హేపీ భగ్తా, నటుడు

97. గుర్మీత్‌ పలాహీ, రచయిత

98. ప్రొ|| కుల్వీందర్‌ దసూయ

99. నవతేజ్‌ భర్తీ, రచయిత

100. ఉజాఘర్‌ లాల్ట్‌న్‌, రచయిత

101. సూర్జీత్‌ గాగ్‌, కవి

102. దల్జీత్‌ సింగ్‌ భగ్తా, విశ్రాంత ప్రిన్సిపాల్‌

103. అమ్రిక్‌ సింగ్‌ షేర్‌ఘాన్‌, రచయిత, లొహారా

104. పాల్‌కౌర్‌, కవయిత్రి

105. రామ్‌లాల్‌ భగత్‌, చరిత్ర అధ్యాపకుడు

106. అర్వీందర్‌ కౌర్‌ కాక్రా, రచయిత

107. వరీందర్‌ దివానా, సామాజిక కార్యకర్త

108. గుర్షీందర్‌ తూర్‌, లెక్చరర్‌

109. గుల్జార్‌సింగ్‌ షౌంకీ, సాహిత్య ఎకాడమీ, లూథియానా

110. గుర్‌దేవ్‌సింగ్‌ రూపానా, రచయిత

111. గుర్‌దయాళ్‌ రోషన్‌, రచయిత

112. డా|| శరణ్‌జిత్‌ కౌర్‌, సాహిత్య విమర్శకుడు, ఛండీఘర్‌

113. వర్యామ్‌ సంధూ, రచయిత

114. గగన్‌దీప్‌ సింగ్‌, రేడియో వ్యాఖ్యాత

115. సరూప్‌ సియాల్వీ, రచయిత

116. సత్నామ్‌సింగ్‌, రచయిత

117. యువరాజ్‌సింగ్‌ సంధూ, రచయిత

118. ప్రొ|| సూచాసింగ్‌ నార్‌, రచయిత

119. వీర్‌సింగ్‌, రచయిత

120. జన్మేజసింగ్‌ జోహాల్‌, రచయిత

121. ప్రొ|| అమరీందర్‌సింగ్‌ సోహాల్‌, పంజాబీ యూనివర్శిటా, పాటియాలా

122. దేవేందర్‌ దామన్‌, నటుడు

123. మొహిందర్‌ పాట్లా

124. రాజ్విందర్‌ నీర్‌, రచయిత

125. ప్రొ|| సూచాసింగ్‌ గిల్‌, సి.ఆర్‌.ఆర్‌.ఐ.డి., ఛండీఘర్‌

126. ప్రొ|| రంజీత్‌సింగ్‌ ఘుమాన్‌, సి.ఆర్‌.ఆర్‌.ఐ.డి., ఛండీఘర్‌

127. తర్సీమ్‌ బహియా, రచయిత, అధ్యాపక సంఘ నాయకుడు

128. డా|| లఖ్వీందర్‌ జోహాల్‌, కార్యదర్శి, పంజాబ్‌ ఆర్ట్స్‌ కౌన్సిల్‌

129. కేవల్‌ ధలీవాల్‌, నటుడు

130. కా|| గుర్మీత్‌సింగ్‌, ప్రధాన కార్యదిర్శ, దేశభక్త్‌ యాద్‌గార్‌ కమిటీ, జలంధర్‌

131. కా|| గుర్మీత్‌సింగ్‌, థాడా, అధ్యక్షుడు, దేశభక్త్‌ యాద్‌గార్‌ కమిటీ, జలంధర్‌

132. ప్రొ|| జాగ్‌రూప్‌సింగ్‌ శఖాన్‌, గురునానక్‌దేవ్‌ యూనివర్శిటీ, అమృత్‌సర్‌

133. ప్రొ|| పరమ్‌జీత్‌ సింగ్‌ జూజ్‌, గురునానక్‌దేవ్‌ యూనివర్శిటీ, అమృత్‌సర్‌

134. ప్రొ|| అమర్‌జీత్‌ సింగ్‌ సిద్దూ, గురునానక్‌దేవ్‌ యూనివర్శిటీ, అమృత్‌సర్‌

135. ప్రొ|| జోగీందర్‌సింగ్‌, డైరెక్టర్‌, భాయీ వీర్‌సింగ్‌ సదన్‌, అమృత్‌సర్‌

136. ప్రొ|| రవీంద్రనాథ్‌ శర్మ, సెనెటర్‌, పంజాబ్‌ యూనివర్శిటీ, ఛండీఘర్‌

137. ప్రొ|| రౌంకీరామ్‌, పంజాబ్‌ యూనివర్శిటీ, ఛండీఘర్‌

138. ప్రొ|| మంజీత్‌సింగ్‌, పంజాబ్‌ యూనివర్శిటీ, ఛండీఘర్‌

139. ప్రొ|| అక్షయకుమార్‌, పంజాబ్‌ యూనివర్శిటీ, ఛండీఘర్‌

140. ప్రొ|| బినేందర్‌ పాల్‌సింగ్‌, పంజాబీ యూనివర్శిటీ, పాటియాలా

141. డా|| బల్జీందర్‌సింగ్‌ సోహాల్‌, రాజేంద్ర మెడికల్‌ కాలేజ్‌, పాటియాలా

142. డా|| చరణ్‌జిత్‌ సింగ్‌ సోహాల్‌, సంపాదకుడు ʹʹవాఘాʹʹ

143. యశ్‌పాల్‌, సంపాదకుడు, ʹʹవర్గచేతనʹʹ

144. నరీందర్‌ కుమార్‌ జీత్‌, న్యాయవాది, భటిండా

145. సుదీప్‌ సింగ్‌, న్యాయవాది, భటిండా

146. రజనీష్‌ కుమార్‌ రాణా, న్యాయవాది, భటిండా

147. పుషాప్‌లత, కార్మికసంఘ నాయకురాలు, సామాజిక కార్యకర్త

148. డా|| అతుల్‌, జే.ఎన్‌.యు. న్యూఢిల్లీ

149. జస్వీందర్‌ జాస్‌, రచయిత

150. అమృత్‌పాల్‌ భాంగే, రచయిత, గాయకుడు

151. జగ్‌సీర్‌ జీడా, కళాకారుడు

152. రామ్‌ స్వరణ్‌ లఖేవాల్‌, రచయిత

153. ఆత్మారామ్‌ రంజన్‌, సహ సంపాదకుడు ʹʹపర్వాజ్‌ʹʹ

154. కర్నైల్‌ సింగ్‌, అధ్యాపకుడు

155. రవీందర్‌ రాహీ, రచయిత

156. మల్కిత్‌ కోట్లీ, రచయిత

157. మాష్టర్‌ రామ్‌కుమార్‌, ప్రజాగాయకుడు

158. గుర్‌దయాళ్‌ రోషన్‌, రచయిత

159 డా|| హరీత్‌

160. మన్‌ప్రీత్‌ జాస్‌

అనువాదం: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌





No. of visitors : 189
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
    సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
    Self mortality
    దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
    నుల్క‌తోంగ్ నిజాలు
    అప్పుడు
    ఎలా కలవాలి ?
    నిన్న- నేడు - రేపు
    జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
    ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
    మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
    దేశద్రోహ నేరం!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •