కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!

- విప్లవ రచయితల సంఘం | 23.09.2018 06:43:27pm

చైతన్య ప్రకాశ్ కవి, రచయిత.సిరిసిల్ల ప్రాంతం, ముస్తాబాద్ మండలం కొండాపూర్ వాస్తవ్యుడు. అనారోగ్యం రీత్యా తల్లి, చెల్లీతో పాటు సిరిసిల్లలో ఓ స్నేహితునికి చెందిన షెడ్డులో ఉంటున్నాడని తెలిసింది. పక్షవాతం వలన ఓ కాలు తీసేసారని కవి మిత్రులు తైదల అంజయ్య చెప్పారు.

కొంత కాలం తెలుగు లెక్చరర్ గా చేసాడు. ఎందుకో ఇమడ లేక పోయాడు.
తెలంగాణ అస్తిత్వ, ప్రగతిశీల దృక్పథం ఉన్న సాహితీ కృషీవలుడు.

సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యల విషాద ఋతువులో అక్కడికి పరామర్శించడానికి విరసం బృందం వెళ్లినపుడు, బృందానికి మార్గ దర్శకుడుగా ఉన్నాడు.

సిరిసిల్ల కార్మికుల బతుకును "రాత్ ఫైలీ.. దివస్ ఫైలీ"గా కవిత్వీకరించిన ఆడెపు లక్మణ్ ను, అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరె నేసే లక్ష్మణ్ తండ్రిని బృందానికి పరిచయం చేశాడు.

జూకంటి జగన్నాధం గారిని విరసం బృందంతో తిప్పాడు.

లంచ్ లో ʹఆకలవుతోంది, హోటల్ కు తీసుకెళ్లవాʹ అని బృందానికి నాయకత్వం వహిస్తున్న వి.వి.అన్నపుడు, "తిండి ముఖ్యమా, సిరిసిల్ల కార్మికుల ప్రాణాలు హరించిన మైక్రో ఫైనాన్స్ దుర్మార్గాల శోధన ముఖ్యమా" అని అందరినీ ఆలోచనలో పడవేశాడు.

2008లో విరసం ఆధ్వర్యంలో వరంగల్లులో జరిగిన కథా వర్కషాపులో తైదల అంజయ్య, విరసం కథకుడు చిన్నయ్యలతో పాటు వచ్చి, విలువైన కథా విమర్శా, సూచనలు చేశాడు.

ఆయన విరసానికి ఆప్తుడే కాదు, సద్విమర్శకుడు కూడా.

పేదరికం లో మగ్గాడు. పేదతల్లిని, చెల్లిని వదిలి వెళ్లాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు.

ఆయన స్నేహ పరిమళానికి నివాళులు!

అతని కవితా స్ఫూర్తికి విరసం జోహారులు!

--బాసిత్,
విప్లవ రచయితల సంఘం.





No. of visitors : 373
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణ‌తార - మే 2019
    ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
    ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
    వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
    159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
    ఒక వికృతి
    ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
    స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
    స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
    విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
    మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •