ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!

| సాహిత్యం | క‌థ‌లు

ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!

- బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 01:56:17pm

•అల్పిక

ʹగత యేడాదికంటే భారీ తగ్గుదల..ʹ
ʹదేశ ఆదాయమా?ʹ
ʹకాదు, దేశాన్ని యేలే ప్రధాని ఆదాయంʹ
ʹప్చ్.. ఏ ఆదాయమూ పెంచలేకపోయాడుʹ
ʹపదకుండున్నర లక్షల నగదుకిప్పుడు యాభైవేలు కూడా లేదుʹ
ʹరూపాయి విలువ బాగా చిక్కిపోయింది కదా?ʹ
ʹఆయన స్థిరాస్తి లక్షకు కొనుగోలు చేస్తే ఇప్పుడు దానివిలువ కోటి రూపాయలటʹ
ʹమనం ఏలినవాళ్ళకన్నా రియలెస్టేట్ రంగాన్ని నమ్ముకోవాలని కదూ సంకేతం?ʹ
ʹమోడీగారికి సొంత కారు కూడా లేదు, తెలుసా?ʹ
ʹకారు లేకపోతే యేo?, కోట్ల విలువ చేసే కోట్లు వేసుకోగలడుʹ
ʹఆయన దగ్గర నాలుగు బంగారు వుంగరాలే వున్నాయిʹ
ʹఅయితే మాత్రం నాలుగు దిక్కుల దేశాలకు ఆయనలా యెవడన్నా తిరగ్గలడా?ʹ
ʹఅలా అనకు విదేశీ పెట్టుబడులకోసమే కదా దేశాలన్నీ కలియదిరుగుతున్నది?ʹ
ʹస్వదేశీ నినాదమూ విదేశీ పెట్టుబడులూ- టైటిల్ బాగుంది..!ʹ*

No. of visitors : 394
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మావోలు - మీవోళ్ళు

బమ్మిడి జగదీశ్వరరావు | 06.09.2018 10:03:52pm

ʹమావోలు ఆచరణ సాధ్యంకాని సమ సమాజం కోసం కలలుగంటున్నారు..ʹ ʹమీవోళ్ళు లౌకిక రాజ్యాన్ని కాదని హిందూ సమాజం కోసం కలలుగంటున్నారు...
...ఇంకా చదవండి

దేశద్రోహ నేరం!

బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 02:03:54pm

మనమిలా మాట్లాడితే ప్రభుత్వమే మనమీద కుట్ర కేసు పెడుతుందేమో?ʹ ʹఅందుకే తాగుబోతులు.. త్యాగ మూర్తులని నినదిద్దాం!ʹ ʹఅయితే ముప్పై లక్షల అమరులకు మన ఘన నివాళి చెబ.....
...ఇంకా చదవండి

అగ్ర వుగ్రవాదం!

బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 02:00:48pm

ఉగ్రవాదులంతా వొకటి కాదు!ʹ ʹఐఎస్ఐ వాళ్ళు చంపితే?ʹ ʹఅది తీవ్రవాదం!ʹ ʹఆరెస్సెస్ వాళ్ళు చంపితే?ʹ ʹదేశభక్తి!ʹ* .. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •