ʹప్రధానమంత్రి హత్యకు కుట్రపన్నారట?ʹ
ʹఔను, తెలీదా.. వుత్తరాల్లో ఆవిషయం రాసుకున్నారటʹ
ʹఇలాంటి విషయాలు వుత్తరాల్లో యెవరైనా రాసుకుంటారా?ʹ
ʹపోలీసులు చెప్తే నమ్మాలిʹ
ʹలేకపోతే మనమీద కేసులు పెడతారుʹ
ʹఅందుకేనా దేశవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు?ʹ
ʹముందస్తు యెన్నికల్లాగే ముందస్తు అరెస్టులున్నూʹ
ʹకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపమని..?ʹ
ʹకోటి రూపాయలు యిస్తానన్నాడు మధ్యప్రదేశ్ ఆరెస్సెస్ నాయకుడుʹ
ʹఉత్తరాల్లో రాసుకున్నారా?ʹ
ʹప్రవేటు వుత్తరాలు కాదు, పబ్లిగ్గా డాక్టర్ చంద్రావత్ అనౌన్స్ చేశాడుʹ
ʹమరి అరెస్టు చేశారా?ʹ
ʹపశ్చిమ బెంగాల్ సియ్యమ్ము మొదలుకొని అందరి తలలకు వరుసగా అనౌన్స్ చేస్తూనే వున్నారుగా?ʹ
ʹమరి ప్రభుత్వం యేమి చేస్తోంది?ʹ
ʹప్రభుత్వంలో భాగమయిన ఎంపీ చింతామణి మాలవీయ, ఎమ్మెల్యే మోహన్ యాదవ్ పక్కనే వున్నారుʹ
ʹమరి పోలీసులేం చేస్తున్నారు?ʹ
ʹరాజుగారి సైన్యం మీద రాజుగారే కేసు పెడతారా?!ʹ
ʹఇదేంటి? ఐఎస్ఐ వుగ్రవాదుల్లా తయారయ్యారు?ʹ
ʹఉగ్రవాదులంతా వొకటి కాదు!ʹ
ʹఐఎస్ఐ వాళ్ళు చంపితే?ʹ
ʹఅది తీవ్రవాదం!ʹ
ʹఆరెస్సెస్ వాళ్ళు చంపితే?ʹ
ʹదేశభక్తి!ʹ*
Type in English and Press Space to Convert in Telugu |
మావోలు - మీవోళ్ళుʹమావోలు ఆచరణ సాధ్యంకాని సమ సమాజం కోసం కలలుగంటున్నారు..ʹ
ʹమీవోళ్ళు లౌకిక రాజ్యాన్ని కాదని హిందూ సమాజం కోసం కలలుగంటున్నారు... |
దేశద్రోహ నేరం!మనమిలా మాట్లాడితే ప్రభుత్వమే మనమీద కుట్ర కేసు పెడుతుందేమో?ʹ
ʹఅందుకే తాగుబోతులు.. త్యాగ మూర్తులని నినదిద్దాం!ʹ
ʹఅయితే ముప్పై లక్షల అమరులకు మన ఘన నివాళి చెబ..... |
ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!మోడీగారికి సొంత కారు కూడా లేదు, తెలుసా?ʹ
ʹకారు లేకపోతే యేo?, కోట్ల విలువ చేసే కోట్లు వేసుకోగలడుʹ..... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |