దేశద్రోహ నేరం!

| సాహిత్యం | క‌థ‌లు

దేశద్రోహ నేరం!

- బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 02:03:54pm

•గల్పిక

ʹప్రభుత్వాలని మించిన టెర్రరిస్టులు యెవరూ నాకు కనిపించడం లేదు!ʹ
ʹఆ.. యెవరైనా వింటారుʹ
ʹఏటా ముప్పై లక్షల మందిని చంపుతున్నారు?ʹ
ʹఐఎస్ఐ వాళ్ళు కూడా అన్నన్ని హత్యలు చెయ్యరు కదా?ʹ
ʹఅయినా ప్రభుత్వాలు చంపడమేంటి?ʹ
ʹయస్.. ప్రభుత్వాలే.. చంపుతున్నది ప్రజల్నే!ʹ
ʹనీ వాదన నాకు అర్థం కావడం లేదు?!ʹ
ʹఇది నా మాట కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్పింది!ʹ
ʹఏమని?ʹ
ʹతాగుడు వల్ల యేటా ముప్పై లక్షలమంది చనిపోతున్నారనిʹ
ʹమద్యం వల్లా?ʹ
ʹప్రభుత్వాలు మద్యం అమ్మడం వల్ల.. మద్యం మీద ఆధారపడడం వల్ల..ʹ
ʹఆ ముప్పై లక్షల కుటుంబాలు వీధిన పడతాయిగా, అంటే కనీసం కోటి మంది..ʹ
ʹప్రభుత్వాలు మద్యం అమ్మకూడదు.. అమ్మడానికి లైసెన్సు యివ్వకూడదు- అంటే?ʹ
ʹప్రభుత్వాలు కూలిపోతాయి, వద్దంటే ప్రభుత్వాల్ని మనమే కూల్చేసినట్టుʹ
ʹకుట్రకేసు అవుతుందేమో?ʹ
ʹఅనుమానం అక్కర్లేదు..ʹ
ʹమరి.. కైనీ గుట్కా తంబాకూ పొగాకూ అని ప్రజాహితం కోరి ప్రకటనలిస్తుంది కదా?ʹ
ʹమద్యాన్ని మాత్రం అందులో చేర్చదు!ʹ
ʹఎందుకు?ʹ
ʹఅదో కుట్ర..ʹ
ʹమనమిలా మాట్లాడితే ప్రభుత్వమే మనమీద కుట్ర కేసు పెడుతుందేమో?ʹ
ʹఅందుకే తాగుబోతులు.. త్యాగ మూర్తులని నినదిద్దాం!ʹ
ʹఅయితే ముప్పై లక్షల అమరులకు మన ఘన నివాళి చెబుదాం!ʹ
ʹతాగుబోతులూ అమర్రహేʹ
ʹఅమర్రహే.. అమర్రహే..ʹ*





No. of visitors : 461
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మావోలు - మీవోళ్ళు

బమ్మిడి జగదీశ్వరరావు | 06.09.2018 10:03:52pm

ʹమావోలు ఆచరణ సాధ్యంకాని సమ సమాజం కోసం కలలుగంటున్నారు..ʹ ʹమీవోళ్ళు లౌకిక రాజ్యాన్ని కాదని హిందూ సమాజం కోసం కలలుగంటున్నారు...
...ఇంకా చదవండి

అగ్ర వుగ్రవాదం!

బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 02:00:48pm

ఉగ్రవాదులంతా వొకటి కాదు!ʹ ʹఐఎస్ఐ వాళ్ళు చంపితే?ʹ ʹఅది తీవ్రవాదం!ʹ ʹఆరెస్సెస్ వాళ్ళు చంపితే?ʹ ʹదేశభక్తి!ʹ* .. ...
...ఇంకా చదవండి

ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!

బమ్మిడి జగదీశ్వరరావు | 24.09.2018 01:56:17pm

మోడీగారికి సొంత కారు కూడా లేదు, తెలుసా?ʹ ʹకారు లేకపోతే యేo?, కోట్ల విలువ చేసే కోట్లు వేసుకోగలడుʹ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
    తారకంగారంటే..
    సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
    అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
    హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
    అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
    దేశీయుడి కళ
    మీరొస్తారని
    బందీ
    ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
    మనిషిని బంధించినంత మాత్రాన....
    జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •