ఎలా కలవాలి ?

| సాహిత్యం | క‌విత్వం

ఎలా కలవాలి ?

- శేషు కొర్లపాటి | 30.09.2018 11:13:18pm

అన్నా…

ఎలా ఉన్నావో
ఎక్కడున్నావో
ఎలా తెలుసుకోవాలి

నాకు తెలిసిన నీ నెంబర్
నేడు స్విచ్ ఆఫ్

హాయ్.. అనగానే
ʹచెప్పు తమ్మిʹ
అనే నీ ఫేసుబుక్
నేడు password మారి పూణే పోలీసుస్టేషన్ పహారాలో బందీ అయ్యింది కదా

ఎలా పలకరించాలి అన్నా నిన్ను
ఎప్పుడు కలవాలన్నా నిన్ను

అన్నా…

వొందల కవర్ పేజీలు చేసిన నువ్వే ఓ కవర్ పేజీ అవుతావని ఎప్పుడైనా ఊహించావా

స్వేచ్ఛగా ఉన్న నీ చేతులే కదా అందరికి కనిపించేది
సంకెళ్లు పడ్డ నీ జీవితం ఎందరు చూడగలరు

(క్రాంతి కోసం ఓ పిలుపు)





No. of visitors : 332
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
    సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
    Self mortality
    దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
    నుల్క‌తోంగ్ నిజాలు
    అప్పుడు
    ఎలా కలవాలి ?
    నిన్న- నేడు - రేపు
    జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
    ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
    మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
    దేశద్రోహ నేరం!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •