అరుణతార

| సాహిత్యం | క‌విత్వం

అరుణతార

- సంవర్త | 17.10.2018 02:05:50pm

అందుకో మధుసూదన ఎర్రెర్ర దండాలు - నువ్వు

అందుకో మధుసూదన పరిపరి దండాలు

ఎర్రెర్ర దండాలు - పరిపరి దండాలు

పరిపరి దండాలు - ఎర్రెర్ర దండాలు||

తెలుగు పాఠాలు వల్లిస్తూ వెలుగు బాటలేసావు

విప్లవ వెలుగు బాట లేసావు

ఆ బాటలో యువశక్తిని నవశక్తిని నడిపావు

విప్లవ భావాలు గుండెల్లో దట్టించి

రాడికల్‌ సంఘానికి శ్రీకారం చుట్టావు||

మాధవుని నామస్మరణ మారుమ్రోగు తిరుపతిలో

మార్స్క్‌ లెనిన్‌ మావో సిద్ధాంతాలు నినదించావు

తిరుపతి కోనేటిగట్టు - తిరుగుబాటు చేసినట్టు

కంచుకంఠం ఉపన్యాస విన్యాసం చేసావు||

ʹలేʹ సమయమిదే నంటు లే కవుల్ని నడిపావు

ʹవిప్లవం వర్ధిల్లాʹలంటు ఎర్రపిడికి లెత్తావు

నక్సల్బరి నిప్పురవ్వ చూపింది వెలుగుబాట

పోతుగడ్డ శ్రీకాళం నేర్పింది కత్తిపాట||

విరసానికి ప్రధాన కార్యదర్శివైనావు

బోల్షివిక్‌ స్పిరిట్‌తో బాధ్యత నెరవేర్చావు

విప్లవ సాహిత్య విమర్శికుడై వెలిసావు

అగ్గిలాంటి ఆలోచనల్ని నిగ్గబట్టి నిలిచావు||






No. of visitors : 279
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు

నల్లూరి కాంతి | 17.10.2018 04:54:57pm

జీవితాలను వెలిగించే మనుషులకు చావు లేదంటాడు-ప్లాబ్లో నెరూడా. అటాగే మన మెదళ్లని వెలిగించి, చైతన్యాన్ని రిగిలించిన వాళ్లకు సైతం ఎప్పటికీ చావు ఉండదు. టీఎంఎస్‌.....
...ఇంకా చదవండి

యుద్ధ విద్య తెలిసిన సాహిత్య విమర్శకుడు

విరసం | 17.10.2018 01:36:53pm

విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతకారుడిగా, ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా ఆయన తన కాలాన్ని.....
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శ చచ్చిన వేళ

కాశీం | 17.10.2018 02:30:31pm

విప్లవ కవులు తప్ప రెండు దశాబ్దాల కాలంలో పాటను రాసిన వాళ్లెవరు లేరని ప్రకటించాడు. వ్యవసాయిక విప్లవ అవసరాన్ని వచన కవిత కంటే కంటే పాట ద్వారానే అద్భుతంగా చెప......
...ఇంకా చదవండి

సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు

వి. చెంచయ్య | 19.10.2018 10:44:34am

త్రిపురనేని మధుసూదనరావు విరసం సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. నక్సల్బరీ విప్లవోద్యమ స్ఫూర్తితో తెలుగు సాహిత్య విమర్శలో అతి కొద్దికాలంలోనే శరవేగంతో.. ...
...ఇంకా చదవండి

సాహిత్య వర్గ పోరాటవాది

పాణి | 19.10.2018 09:23:54am

త్రిపురనేని మధుసూదనరావు సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో, నక్సల్బరీ స్ఫూర్తితో సాహిత్య విమర్శలోకి వర్గపోరాటాన్ని తీసుకొని వచ్చారు. మావోతో ఆయన మమేకత అంతా.....
...ఇంకా చదవండి

విప్లవ బాటసారి త్రిపురనేని

సాకం నాగరాజ | 17.10.2018 01:52:00pm

జీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి.జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి.రేపటి మీద ఆశ పెంచుకోండి.నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతక......
...ఇంకా చదవండి

అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని

డాక్టర్‌ డి.ప్రేమావతి | 17.10.2018 01:56:39pm

భయపడ్డం ఎరుగని ధీశాలి. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం ముందు తాను పాటించి, తర్వాత యితరులకు చెప్పేవారు. మార్క్సిజం అంటే యింత కంటే ఏముంది?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?

    సుధా భరద్వాజ్‌, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాల అక్రమ అరెస్టులను ఖండించండి
    అరుణతార అక్టోబర్ -2108
    సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు
    సాహిత్య వర్గ పోరాటవాది
    హింస - ( ప్రతి )హింస
    టీఎంఎస్‌ - తిరుపతి ʹమావోʹడు
    సాహిత్య విమర్శ చచ్చిన వేళ
    అరుణతార
    అరుదైన తెలుగు మాష్టారు - త్రిపురనేని
    విప్లవ బాటసారి త్రిపురనేని

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •