హింస - ( ప్రతి )హింస

| సాహిత్యం | క‌విత్వం

హింస - ( ప్రతి )హింస

- శేషు | 17.10.2018 10:02:28pm

తర తరాలనుండి
మీరు దోపిడీ చేసారు
అణిచివేతకు
బలి చేసారు
మేము బానిసగా వాడుకున్నారు

మేము దీనిని హింస
ఆంటము

మేము నిరసన
చేస్తాము
మేము పోరాడుతాము
మా హక్కుల కోసం పోరాటం చేస్తాము

మీరు ఇది హింస అంటారు

కానీ
ఇది స్పందన
మీ హింసకు
ʹ ప్రతి హింస ʹ !

మేము హింసను ప్రారంభించలేదు ...
కానీ
మేము ఆపుతా ము
మా ప్రతి సంఘటనతో ... !!





No. of visitors : 476
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆయుధాలను సిద్ధం చెయ్

శేషు | 03.07.2018 02:02:40pm

ఆయుధాలను సిద్ధం చెయ్ ఆయుధం అక్షర‌మైతేనేం పక్షవాతం పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన నిలబడాలి ప్రశ్నకు ప్రాణం పొయ్యాలి.....
...ఇంకా చదవండి

నిన్న- నేడు - రేపు

శేషు బాబు | 30.09.2018 11:10:13pm

విప్లవం ఒకే మార్గం మాకు .... నిన్న లేదా నేడు లేదా రేపు .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార సెప్టెంబర్ 2019

    మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
    మేఘాలొస్తాయి
    న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
    Justice in deep slumber
    ఎర్ర పిడికిలి
    వేకువ గానం
    అతడేమన్నాడు
    వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
    ఎరవాడ జెయిలులో ఈ వేకువ
    రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •