కథల పంట2

| పుస్త‌కాలు | క‌థ‌లు

కథల పంట2

- | 05.06.2016 10:25:30am


సమష్టి ఆలోచనల సృజన పంట ఇది. విరసం కథా వర్క్ షాపుల్లో ప్రస్తుత సందర్భంలో కథ ఎలా ఉండాలి అని సుదీర్ఘంగా మధనపడుతూ, ప్రతి సమావేశానికి వచ్చిన కథల్ని చదువుకొని వస్తుశిల్పాలు, వర్తమాన కథా ఇతివృత్తం, దృక్పథంపై జరిగిన చర్చల వెలుగులో వాటిని సవరించి రాశాక అచ్చయిన కథలివి. నిజంగానే కథా వ్యవసాయంలా సాగిన వర్క్ షాపుల నుంచి పంటను తీసి కథల పంట సీరీస్ గా తెస్తున్నాం. ఇది రెండవ సంకలనం. ఇందులో పాణి, కె.వి.కూర్మనాథ్, మంచికంటి, తాయమ్మ కరుణ, నల్లూరి రుక్మిణి, కె.సుభాషిణి, పి.విజయలక్ష్మి, జి.వెంకటకృష్ణ, వి.ప్రతిమ, పి.చిన్నయ్య, గీతాంజలి, ఆర్.శశికళ, ఉదయమిత్ర, మహమూద్, ఎం.ఏ.బాసిత్, పి.వరలక్ష్మి, వడ్డెబోయిన శ్రీనివాస్, ప్రశాంత్, ఇక్బాల్, మార్కవెంకట్రాములు, ఆర్.రాఘవరెడ్డి, బి.పద్మజ, ఎం.శ్రీనివాసరావుల కథలున్నాయి.

No. of visitors : 999
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కథల పంట 3

| 17.06.2016 11:15:24am

కథ వర్క్ షాపులు నిర్వహిస్తూ ఆ సమావేశాల్లో వచ్చిన కథలను విరసం ʹకథల పంటʹ పేరుతో సంకలనాలుగా తెస్తున్నది. ఆ వరుసలో ఇది రచయితల మూడవ సమష్టి సేద్యపు పంట. కథ.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
  మేఘాలొస్తాయి
  న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
  Justice in deep slumber
  ఎర్ర పిడికిలి
  వేకువ గానం
  అతడేమన్నాడు
  వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
  ఎరవాడ జెయిలులో ఈ వేకువ
  రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •