సూర్యాక్షరం

| సాహిత్యం | క‌విత్వం

సూర్యాక్షరం

- వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.11.2018 04:55:36pm

ఊచలు
కరిగి పోతాయి

ఎన్ని సార్లు
ఖద్దరు సంకెళ్ళు ముద్దాడాయి
ఎన్ని ఇనుపగదులు
కరిగి ముర్సిపోయాయి
ఒకరా ఇద్దరా
విస్తరిస్తున్న కోటానుకోట్ల దుఃఖాల్లో
నానినాని ఎగిసిపడ్డ
సూర్యాక్షరమతడు!

చీకటియుగానికి
పాదులు తొవ్వుతున్న
ద్వేషభక్తుల అబద్దాలముసుగు
హామీలమత్తులో
దేశం ఊగుతున్నప్పుడు
అధికారంకౄరమృగమై
దేశభక్తుల వేటాడుతూ
నెత్తురుచప్పరిస్తున్న సింహాసనం కదనుతొక్కుతోంది
స్వేచ్ఛ
ఊచలకు కట్టివేస్తూ —

కాని
స్వేచ్ఛ వరంకాదు

ప్రెషర్ కుక్కర్ బ్రద్దలై
ఎగిరే శాంతిపావురమతడు

(వరవరరావుకోసం)





No. of visitors : 550
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఇంద్రవెల్లి జ్ఞాపకమా!

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.04.2018 12:23:20am

అడవీ మనిషైయ్యింది అడవీ ఆలోచనైంది అడవీ చీమూనెత్తుటి స్పర్శైంది అడవి మనస్సు పుట్టింది అడవి ప్రశ్నైంది ధిక్కారమైంది సంఘమైంది ...
...ఇంకా చదవండి

జలగలంచ, దేవునిగుట్ట ఆదివాసుల్ని బతకనీయండి!

వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 05.10.2017 11:16:52pm

వారు నోరు లేనోళ్ళు.అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడవిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది.అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు......
...ఇంకా చదవండి

గుర్మేహర్‌

వడ్టెబోయిన శ్రీనివాస్‌ | 06.07.2017 12:21:58am

నాన్న రుచి కోల్పోయిన జ్ఞాపకాలగాయం నీగుండెల్లో రక్తమొడ్తుండవొచ్చు హిందుత్వవిచ్చుకత్తులవిన్యాసం నీమనస్సుపొక్కిలి పొక్కిలి చేయవచ్చు ...
...ఇంకా చదవండి

భూమాట

వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 01.04.2019 01:53:44pm

ముందస్తు ఎన్నికలు. ఏడ్చుకుంటూనో... నవ్వుకుంటూనో... పట్టాదారులందరు మూడెకరాల ముఖ్యమంత్రికే ఓటేశారు. గులాబి సుడిగాలి లేసింది. ఫ్రెండ్లీ ప్రభుత్వ ఆఫీసర్లు ......
...ఇంకా చదవండి

ఆకలి చెమట వాసన

వడ్డెబోయిన శ్రీనివాస్ | 01.05.2020 02:10:43am

ఇవ్వాళ ఈ దేశం కరోనా గీసిన ఆకలి చిత్రమైంది ఇవ్వాళ ఈ దేశం వొక జీవ కళేబర ఊరేగింపైంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..
    ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •