ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు, ఓయూ న్యాయ శాస్త్ర విద్యార్థి కామ్రేడ్ వివేక్ ప్రథమ వర్థంతి సందర్భంగా.. వివేక్ స్మృతిలో కుటుంబ సభ్యులు, మిత్రులు ఒక పుస్తకాన్ని ప్రచురించదలచారు. వివేక్ సన్నిహితులు, మిత్రులు తమ జ్ఞాపకాలను, అనుభవాలను (వ్యాసం, కవిత, పాట) పంచుకోదలచిన వారు తమ రచనలను జూన్ 15లోపు పంపించగలరు.
రచనలు పంపాల్సిన మెయిల్ ఐడి:
వివేక్ కుటుంబసభ్యులు - మిత్రులు
Type in English and Press Space to Convert in Telugu |
గెరిల్లా అమ్మఒక మామూలు గృహిణి సులోచన నవతగా మారిన తీరు ,మహోన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న తీరు , సమాజంపట్ల, కుటుంబం పట్ల ఆమె బాధ్యత పడ్డ తీరు, సొంత ఆస్తి పునాదిగా...... |
బొట్టెం అమరుల జీవిత చరిత్రఅలా ఒక మరణవార్త తెలుసుకోవడం విప్లవంలో తప్పకపోవచ్చుగాని, కన్నవాళ్లకు భరించలేని విషాదం. కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం...... |
మార్క్సిస్టు మహోపాధ్యాయుల జీవన రేఖలుమార్క్స్, ఏంగెల్స్,లెనిన్ ,స్టాలిన్ ,మావో మామూలు వ్యక్తులే అయినా చరిత్ర పురోగమనంలో నిర్వహించిన పాత్ర వల్ల వారు శక్తివంతులయ్యారు . వారు మనకు మార్గదర్శకుల..... |
చింతల్నార్ - బాసగూడ మారణహోమం - విప్లవ జనతన సర్కార్ నేపథ్యందండకారణ్య ఆదివాసులపై దశాబ్దాలుగా సాగుతున్న అణిచివేత మూడేళ్ళుగా యుద్ధంగా మారిపోంది. బాసగూడా ఒక యుద్ధకాండా. ఆదివాసులు కూడా ప్రతియుద్ధంలో తలమునకలై ఉన్నారు...... |
సాదత్ హసన్ మంటో - తీత్వాల్ కుక్క మరికొన్ని కథలుముజఫర్ నగర్లు చుట్టూ ముసుకున్న సందర్భం ఇది. ఇటువంటి సందర్భంలోనే విద్వేషపు అగ్నికీలల మధ్య మంటో మానవీయ విలువల కోసం తపిస్తు, తల్లడిల్లుతూ కథలు రాశాడు... |
బుద్ది జీవులను ప్రశ్నిస్తున్న ఆదివాసీలుమావోయిష్టు వాళ్ళు మా గురుంచి ఆలోచిస్తున్నారు. మా కోసం, మాగ్రామం కోసం చేస్తున్నారు. మాకు భూమి గురుంచి చెప్పారు. వైద్య సహాయం అందించారు. మా కష్టం చూసి కదిలి..... |
ఈలం విముక్తి పోరులో మహిళలుఆ మహిళా నిర్మాణాన్ని "విముక్తి పులుల మహిళా మిలటరీ యూనిట్ "గా పిలుస్తారు .అది నిస్సందేహంగా అది తీవ్రతరమైన, నిరంతరమైన జాతి అణిచివేత ఫలితంగానే ఏర్పడింది...... ... |
భారతదేశంలో ఉత్పత్తి విధానం ఉత్పత్తి సంబంధాలు స్థూలంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి విధానం, ఉత్పత్తి సంభందాలను మనకు పరిచయం చేస్తుంది. ఈ దేశ శ్రామిక ప్రజలు తమ విప్లవ ఆకాంక్ష నిజం చేసుకోవడానికి ....... |
రాజకీయ కృషి: మన కృషి అంతటికీ జీవనాడిచైనా విప్లవోద్యమా అచరణ క్రమంలో కా.మావో నాలుగు ప్రాధమ్యాల సిద్ధాంతాన్ని అభివృద్ది చేశారు.ఈ నాలుగు ప్రాధమ్యాలను ప్రత్యేకంగా ప్రజా విమోచన సైన్యానికి మార్గ...... |
లక్షింపేట - విరసం కవిత్వం , పాటనడుస్తున్న చరిత్రలో ఈ దేశం నొసటిపై నాగలితో చెక్కిన విషాద సంతకం లక్షింపేట. నాగరిక సమాజమనుకుంటున్న బుద్ధిజీవులకు ఇదొక సవాల్. వెయ్యిన్నొక్క ప్రశ్నలను ...... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |