ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డం నేర‌మా?

| క‌ర‌ప‌త్రం

ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డం నేర‌మా?

- ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జాసంఘాలు | 05.06.2016 11:00:27am

మే 24న వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ 3వ ద‌శ‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జాస్వామిక వేదిక నిర్వ‌హించ త‌ల‌పెట్టిన బ‌హిరంగ‌స‌భ‌కు అనుమ‌తి నిచ్చిన పోలీసులు చివ‌రి క్ష‌ణంలో ఇచ్చిన అనుమ‌తిని నిరాక‌రించారు. ఈ స‌భ‌కు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి సైతం ప్ర‌జ‌లు వెళ్లే అవ‌కాశ‌ముంద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో ప్ర‌జాసంఘాల కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌ను ముంద‌స్థు అరెస్టుల పేరిట అక్ర‌మంగా బంధించారు. పోన్లు చేసి స్టేష‌న్‌కి రావాలంటూ బెదించ‌డం, ఇళ్ల‌పై దాడులు చేసి.. బ‌ల‌వంతంగా స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డం వంటి చ‌ర్య‌ల‌తో భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు దోచిపెట్టేందుకు ఆదివాసీపై యుద్ధం చేస్తున్న పాల‌క విధానాల‌ను ప్ర‌శ్నించ‌డాన్ని నేరంగా ప‌రిణించే రాజ్య‌న్ని ముక్త క‌ఠంతో ఖండించాల్సిన అవ‌స‌రం ఉంది.





No. of visitors : 868
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఇండియ‌న్ ఆర్మీ గో బ్యాక్‌

ఆదివాసీ బ‌చావో స‌మితి, దండ‌కార‌ణ్య‌ | 21.05.2016 01:09:44pm

ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ పేరుతో భార‌త ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జ‌ల‌పై యుద్ధాన్ని వ్య‌తిరేకిస్తూ.. రూపొందించిన డాక్యుమెంటరీ ʹభార‌త్ సేన వాప‌స్ జావోʹ...
...ఇంకా చదవండి

ప్రకృతి సంపదను కాపాడుతున్న అదివాసులకు అండగా నిలబడుదాం

| 15.05.2016 11:37:50am

ఆదివాసీల‌ను మ‌ట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన 3వ ద‌శ గ్రీన్‌హంట్‌ని వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ టీడీఎఫ్‌ బ‌హిరంగ‌స‌భ‌...
...ఇంకా చదవండి

ఛత్తీస్ ఘడ్ ఆదివాసీ గ్రామాలపై దాడులు చేసి, హత్యలు, అత్యాచారాలు జరిపిన భద్రతా దళాలపై చర్యలు తీసుకోవాలి

విమెన్ అగైనెస్ట్ సెక్సువల్ వైలెన్స్ అండ్ స్టేట్ రిప్రెషన్ | 24.05.2016 09:55:15am

మంగ్లి పొట్టం, తన సోదరి, తన స్నేహితురాలతో కలిసి పశువులను మేపుతుండగా ఆమెపైన దాడి జరిగింది. ఆమె బట్టల్ని చింపివేసి చంపుతామని బెదిరించారు. వాళ్లు ఆమె స్నేహితుర...
...ఇంకా చదవండి

భారత ఉపగ్రహ కన్నుల్తో ప్రజలపై యుద్ధం

లలిత్‌ శుక్లా (అనువాదం: బాసిత్‌) | 01.06.2016 09:41:36am

ఈ సమాజాన్ని మెరుగుపరిచే పరిశోధన, శాస్త్ర విజ్ఞాన సామర్థ్యం గురించి ఆలోచిస్తూ మేం గ్రామాల నుంచి వచ్చాం. కాని వాస్తవం మరోలా ఉంది. ఇది ఘోరం. ఇక్కడ అణ్వస్త్రాల ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •