ఆ...ఏడురోజులు

| సాహిత్యం | క‌విత్వం

ఆ...ఏడురోజులు

- ఉదయమిత్ర | 21.12.2018 02:10:52am


కష్టడీలో
ఆ ఏడురోజులెట్లుంటవి..

నిప్పులమీద నడిచినట్టుంటది
నిజంమీద దాడిలాగుంటది
ఉక్కుడేగ
పావురాన్ని వెంటాడినట్టుంటది
అడవిదున్న
కుందేలును కుమ్మినట్టుంటది
క్షణాలుయుగాలై
సహనతీరాల్ని ముట్టడిస్తున్నట్టుంటది
నిర్జనారణ్య పర్వతగుహలో
తలలేని మొండెం ఎదుట నిల్చున్నట్టుంటది
చరిత్రపొడుగునా
న్యాయాన్యాయాలమధ్య
ఎడతెగనిఘర్షణలాగుంటది

బూటుపాదంకింద
నలిగిన అక్షరం
ఆర్తనాదమై
చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టుంటది





No. of visitors : 192
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరు

సుకన్య శాంత | 19.05.2018 09:39:48am

ఏప్రిల్ 24 నాడు, గ్రామస్తులు వెళ్లి తమ పిల్లలు కనబడకుండా పోయారని గడ్చిరోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమీ తెలియనట్టుగా నటించి, అన్ని వివర.....
...ఇంకా చదవండి

భావోద్వేగాలు

ఉద‌య‌మిత్ర‌ | 04.03.2017 09:42:24am

శాంతి అంటూ ఒకటుంటదా ఉంటది కాకపోతే వాళ్ళకు యుద్ధం తర్వాత శాంతి...
...ఇంకా చదవండి

ముఖద్వారం

ఉదయమిత్ర | 04.02.2017 12:56:50am

అడివిప్పుడి పెనుగాయం రాయని రాయకూడని గాయం లోలోపలసుళ్ళుతిరిగి పేగులకోస్తున్నగాయం దాపులేనిపచ్చిగాయం...
...ఇంకా చదవండి

నా సోదరి; నా ఆత్మబంధువు

కవితా లంకేష్ | 18.10.2017 06:43:06pm

గౌరి మూగబోవడమా!! హాహా!! పెద్దజోకు!! ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి ఎటు తిరిగితె అటు విత్తనాలజల్లి స్థలకాలాల దాటి ఖండాంతరాల చేరింది......
...ఇంకా చదవండి

కవలలు

ఉద‌య‌మిత్ర‌ | 20.12.2016 11:35:38pm

పాలస్లీనా కాశ్మీర్ ! కాశ్మీర్ పాలస్తీనా ! ఒకతల్లికి పుట్టిన కవలల్ని స్వాతంత్ర్య మాత చరిత్ర ఊయలలొ ఊపుతున్నది...
...ఇంకా చదవండి

అల్లరి విద్యార్థులు

ఉద‌య‌మిత్ర‌ | 16.08.2018 01:17:15am

కార్ల్ మార్క్స్ .. ఎప్పుడూ అసహనంగా కదుల్తుంటాడు విరామమెరుగని కాలంమీద ధనికులపై విప్లవ సంతకం చేయమంటాడు మదర్ థెరెసా నాకొ అర్థంగానిప్రశ్న టైము దొర్కితెచాలు ప్ర...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
    అరుణతార జూన్ 2019
    మహాభారతం - చారిత్రక వాస్తవాలు
    జల వనరుల సాధనకు స్ఫూర్తి
    వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
    నల్లని పద్యం
    పేకమేడలు
    Democratized Poetry
    ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
    ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
    Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
    ఆచ‌ర‌ణే గీటురాయి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •