| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ఆపరేషన్ సమాధాన్లో భాగ‌మే కాంకేర్ ʹఎన్‌కౌంట‌ర్‌ʹ

జగన్ | 05.03.2018 12:26:56pm

కార్పోరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర,చత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు.....
...ఇంకా చదవండి

ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం

అశ్లిన్ మాథ్యూ | 06.02.2018 12:49:05pm

బ‌స్త‌ర్‌... నిత్యం నెత్తురోడుతున్న నేల‌. బూట‌క‌పు ఎదురుకాల్పులు,అక్ర‌మ కేసులు, జైలు నిర్బంధాలు, అత్యాచారాలు, గృహ‌ద‌హ‌నాలు నిత్య‌కృత్య‌మైన చోటు.మావోయిస్టు.....
...ఇంకా చదవండి

దీపాలు ఆర్పేసి ప్రతెమ!

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 08:12:48pm

ʹపంతొమ్మిది వందల డబ్బైయ్యయిదులో అంతే కదా? జలగం వెంగళరావు వారసత్వం..!ʹ ʹదీపాలు యెక్కడ యల్బీ స్టేడియంలోనేనా పెట్టింది..?ʹ ʹకాదు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం.....
...ఇంకా చదవండి

బోల్షివిక్ విప్లవ కాంతులు

జగన్ | 05.12.2017 11:22:33pm

బోల్షివిక్ విప్లవం సోవియట్లకే అన్ని అధికారాలు ఇచ్చింది.చైనా నూతన ప్రజాస్వామిక విప్లవం కమ్యూన్లకే అన్ని అధికారాలు ఇచ్చింది.ప్రజలకే రాజ్యాధికారం ఇచ్చే జనతన.. ...
...ఇంకా చదవండి

జార్ఖండ్ జైల్ల‌లో.. 4వేల మంది ఆదివాసీల‌పై న‌క్స‌లైట్ కేసులు

స్వేచ్ఛ‌ | 19.09.2017 12:59:31pm

జార్ఖండ్‌లో 2012 -14 మ‌ధ్య‌కాలంలో 514 మంది ఆదివాసీల‌ను స‌రెండ‌ర్‌గా చూపించారు పోలీసులు. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ సైతం వీటిని బూట‌క‌పు స‌రెండ‌ర్లుగా......
...ఇంకా చదవండి

బ‌స్త‌ర్‌లో సీఆర్‌పీఎఫ్ ఆకృత్యాలు

హిమాంశు కుమార్ | 18.08.2017 09:41:24am

టాయిలెట్లో ఒక బాలిక ఉండగా ముగ్గురు జవాన్లు లోపలి వెళ్లి పదహైదు నిమిషాలకు బయటకు వచ్చారు. బయట ఉన్న జవాన్లు మిగతా బాలికలను బెదిరించి వాళ్ళ నోళ్లు మూయించారు....
...ఇంకా చదవండి

పోలీసు, అర్థసైనిక బలగాలకు మా విజ్ఞప్తి

ప్ర‌తాప్‌ | 16.07.2017 10:36:02am

2015లో బస్తర్ ప్రాంతంలో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిన్నగాక మొన్న సీఆర్‌పీఎఫ్‌ ప్లటూన్ కమాండర్ సూర్యభాను థాపా శంకినీ నదిలో దూకి ప్రాణం తీసుకున్నాడు. మ...
...ఇంకా చదవండి

ఫాసిస్టు దూకుడు

జగబంధు, సిపిఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధి | 21.06.2017 10:33:14am

మావోయిస్టు పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ప్రజాయుద్ధం పోరాడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గంగా క్రమక్రమంగా పెరుగుతున్నది. ఈ పరిస్థితిని వాళ్లు అత్యంత ప్రమాదక...
...ఇంకా చదవండి

ʹసమాధాన్‌ʹ ప్రజల దగ్గర ఉంది - అయిదు వసంతాల ప్రతిఘటనారావం

యూసఫ్‌బీ | 21.05.2017 07:26:22pm

మావోయిస్టు మూలాలు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలనేది అసలు అర్థం. కానీ పాలకులకు ఒక విషయం తెలియడం లేదు. మావోయిస్టుల మూలాలు ఈ దేశ దోపిడీ ఉత్ప......
...ఇంకా చదవండి

వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

సంఘ‌ర్ష్‌ | 04.03.2017 12:26:49pm

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్డు మీద వాహ‌నాల‌తో తొక్కించాలంటూ వ్యాఖ్యానించ‌డం హంత‌క రాజ్యం న‌గ్నంగా ఊరేగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

సహ్యాద్రి సూరీడు దేవరాజ్‌

అభయ్‌ | 04.02.2017 02:04:13am

అణగారిన దళిత కులంలో జన్మించి, ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తున్న దేవరాజ్‌ విప్లవ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించే క్రమంలో ఆయన ఇల్లు ఒక కేంద్రంగా మారింద...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

శిలలపై దుఃఖాన్ని చెక్కినారూ...

ఉదయమిత్ర | 07.12.2016 10:32:05am

ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌ భారీ నిర్బంధంలో ఉంది. జర్నలిస్టులకు అక్కడ ప్రవేశం లేదు. అయితే తమ తమ బాధల్ని బయటివాళ్ళకు తెలియపర్చడం కోసం అక్కడి గోండులు తమ స...
...ఇంకా చదవండి

మ‌ధ్య‌భార‌తంలో... యుద్ధ బీభ‌త్సం

సాధ‌న‌ | 19.11.2016 09:33:06am

ఇద్దరు స్కూల్‌పిల్లలను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపడం అక్కడి దుస్థితిని తెలియచెబుతున్నది. బస్తర్‌ సహా యావత్తు దండకారణ్యంలోని ప్రజలు దశాబ్దకాలానిక...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి



Previous ««     2 of 54     »» Next

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
    అరుణతార జూన్ 2019
    మహాభారతం - చారిత్రక వాస్తవాలు
    జల వనరుల సాధనకు స్ఫూర్తి
    వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
    నల్లని పద్యం
    పేకమేడలు
    Democratized Poetry
    ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
    ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
    Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
    ఆచ‌ర‌ణే గీటురాయి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •