వీరుల కన్నతల్లి, అమరుల బంధువు, స్నేహితురాలు కామ్రేడ్ సూర్యవతిప్రజా ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు చరిత్ర పొడవునా పిల్లలు చేసిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన అనేక మంది తల్లులు లాగానే , కొడుకు నుంచి ప్రేరణ పొంది ఆచరణకు..... |
క్రాంతి, వివి తదితరులు: ఎన్ఐఏ -భీమా కొరేగావ్ఇది మనుషులను నిర్బంధించే కుట్ర మాత్రమే కాదు. ఆలోచనలను హత్య చేసే అతి దుర్మార్గమైన ఫాసిస్టు చర్య. ఇలాంటి పనులన్నీ మన పాలకులు రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యం..... |
మానవ ఆచరణలోని సృజనాత్మక వ్యక్తీకరణ విరసంపోరాట ప్రజల విముక్తి కాంక్ష నుంచి, గెలుపు ఓటములెన్ని ఎదురైనా వ్యవస్థతో రాజీపడని వర్గపోరాటం నుంచి రాటుదేలిన ధిక్కారం విరసం ప్రాణం. అందువల్లనే విరసం నిరంతర..... |
ఎన్ఐఏ అంటే బందిపోటు ముఠా, తోడేళ్ల మంద - మళ్లీ నలమాస క్రిష్ణ అరెస్టుభయపడాలి. అందరూ భయపడాలి. ఎవ్వరూ నోరెత్త కూడదు. కళ్లు తెరిచి చూడకూడదు. చూసిన సత్యాన్ని నమ్మకూడదు. నమ్మిన విషయాన్ని మాట్లాడకూడదు.... |
సంకెళ్లు తెంచుకుంటున్న ఊపిరాడనితనం అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా తిరుగుబాటును ఎక్కుపెట్టాల్సిన సందర్భం ఇది.... |
కరోనాను నివారించడం కాదు, వాడుకోవడం మన ప్రభుత్వానికి బాగా తెలుసుకరోనాను కూడా వాడుకోవడంలో ప్రభుత్వం తనకెవరూ సాటిరారని నిరూపిస్తోంది.... |
రిజర్వేషన్లు- కరోనా కాలంలో సుప్రీం కోర్టు తీర్పురాజ్యాంగాన్ని, చట్టాలను తమకిష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యానించగల లాయర్లు అనేకులున్నారు. ఆ వ్యాఖ్యానాలు ఎవరి ప్రయోజనాలు కాపాడుతాయో, ఆ విశ్లేషణల వేనుకగల ఉద్దే..... |
ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం చావు సమవర్తి. అవును, కాదనలేని వాస్తవమే. రాజూ పేదా, నవాబూ గరీబు, మంత్రులూ బంట్రోతులూ ఎవరయినా సరే, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా.... |
వ్యవస్థ పొట్టవిప్పి చూపెడుతున్న కరోనాగత మూడు నెలలుగా ప్రపంచమంతా కరోనా చుట్టూ తిరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు.... |
ఎస్ బ్యాంక్ – తాజా సంక్షోభానికి గుర్తుదేశవ్యాప్తంగా లక్షలాది ఖాతాదారులున్న ఎస్ బ్యాంకు మార్చి మొదటి వారంలో దివాలా తీసింది. దేశంలో ప్రవేట్ బ్యాంకులలో 4వ స్థానంలో ఉంది ఎస్ బ్యాంకు. ... |
ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలేదేశ రాజధానిలో మృతదేహాలతో, కన్నీళ్లతో, దుఃఖంతో, భయంతో బతుకుతున్న ప్రజలు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని సూచిస్తున్నారు. ... |
దేశవ్యాప్త నిర్బంధంలో భాగమే కా. కాశీం అరెస్టుదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ప్రజ మీద, ప్రజాస్వామిక శక్తు మీద దారుణమైన అణచివేత కొనసాగుతోంది. ... |
నిర్బంధ ప్రయోగశాలకేసీఆర్ సీఎం పదవి కోరుకుంటే వీరు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారు. కేసీఆర్కు కావాల్సింది కేసీఆర్కు దక్కింది. కానీ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు....... |
ఫాసిజానికి వ్యతిరేకంగా...ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ... |
సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచనయాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక..... |
యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసుయూనియన్లు ఏం చేయగలవో కెసిఆర్ కు బాగా తెలుసు. పోరాటాలు విజయం సాధించొచ్చు, ఓడిపోవచ్చు. సంఘాలు కార్మికులకు గొంతునిస్తాయి. మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యాన్నిస్తాయి. ... |
హిందూ రాజ్యం దిశగాʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే.... |
మృత్యువునే గేలి చేసిసంక్షోభ సమయంలో... ఏ హింసలకూ లొంగని ఓ దీశాలిని, ఓ ప్రశ్నించే గొంతును కోల్పోవడం విషాదం. స్వేచ్ఛను కాంక్షించే, సత్యాన్ని ప్రేమించే గిలానీ లాంటి ...... |
మళ్లీ ముసురుకుంటున్న నిషేధ నీలి నీడలుʹవిరసంలాంటి సంస్థకు వసంతాలేనా? శిశిరాలు కూడా ఉన్నాయి కదా? అన్నాడు. ఇది చాలా లోతైన మాట. విరసం చరిత్రలోకి వెళ్లి అన్నమాట. ప్రజా చరిత్ర నిర్మాణంలో విరసం పాత్ర... |
యాభై ఏండ్ల విరసం - ప్రత్యామ్నాయ రాజకీయాలు భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయాలను ప్రతిపాధించిన నక్సలైట్ రాజకీయాలను పదునైన కలంతో సాహిత్య, మేధోరంగంలో ప్రచారం చేసింది. చరిత్రను నిర్మిస్తున్న విప్... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |