| సాహిత్యం | స‌మీక్ష‌లు

పుప్పొడి రేణువుల శిల్పం

పాణి | 18.08.2017 12:27:28pm

భిన్నతలంలోని భాషా వినిమయ, భావ వ్యక్తీకరణ ప్రక్రియ అనే ఎరుక వల్ల ఒక ఫీల్‌ లేదా అనుభవం కవిత్వం అవుతోంది. అసలు కవిత్వానికి.. మనిషి జీవితానికి సంబంధమే ఉండద...
...ఇంకా చదవండి

దు:ఖపు వ్యక్తీకరణగా విప్లవ కవిత్వం

పాణి | 02.08.2017 10:33:14am

విప్లవోద్యమంలోని దు:ఖం మొత్తం సమాజంలోని విషాదంలో భాగం. కవిగా వర్మకు ఇది ఎక్కడెక్కడో అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నిజానికి ఇది సమాజ స్థితి. మనిషి స్థితి.......
...ఇంకా చదవండి

ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియాʹ

వెల్దండి శ్రీధర్‌ | 16.07.2017 08:31:51am

ఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........
...ఇంకా చదవండి

నక్సల్బరీ ఒక ఊరు మాత్రమే కాదు - హస్తభూషణమైన పుస్తకం మాత్రమే కాదు

వ‌ర‌వ‌ర‌రావు | 06.07.2017 01:21:26am

అది ప్రత్యామ్నాయ ప్రజల మార్గం. అది రాజమార్గానికి (ప్రధాన స్రవంతికి) భిన్నమైన కాలిబాట. ఎన్నెన్నో కాలిబాటలు కలిసిన ప్రజల పాదముద్రల బాట. ...
...ఇంకా చదవండి

చదివేకొద్దీ కొత్త వెలుగులు ప్రసరించే కవిత్వం

పాణి | 06.07.2017 01:13:57am

ఒకప్పుడు విప్లవ కవిత్వం విద్యుత్‌ ప్రవాహ సదృశ్యంగా ఉండేది. ఇప్పటికీ ఆ సూటిదనం, ఉద్వేగ గుణం నిలబెట్టుకున్న పాయ ఒకటి కొనసాగుతున్నది. దీంతోపాటు విప్లవ కవిత్వ...
...ఇంకా చదవండి

పరిణామాలు, ప్రమాణాలు

పాణి | 18.06.2017 01:20:27pm

పరిణామ శీలమైన విప్లవ కవిత్వాన్ని విశ్లేషించే ప్రమాణాలు కూడా ఈ యాభై ఏళ్లలో మారుతూ వచ్చాయి. అసలు విప్లవ కవిత్వం అంత వరకు ఉన్న అన్ని కవితా ప్రమాణాలను తిరస్కరిస...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి

ʹఆవాజ్ʹ సందర్భం

పి.వరలక్ష్మి | 17.04.2017 11:52:12am

మతభావోద్వేగాలను రగిలించి ఆ బలహీనత మీద రాజ్యం చేసే శక్తులకు వ్యతిరేకంగా వివిధ సమూహాల సమీకణ కేవలం భావప్రచారం ద్వారానే జరగదు. ఆ శక్తులు ఏ వర్గాలకు ప్రాతినిధ్యం...
...ఇంకా చదవండి

పిల్లల మానసిక ఆవరణ- శశికళ కథలు

-పి.వరలక్ష్మి | 05.04.2017 10:15:52pm

పిల్లలను దండించకుండా దారికి తెచ్చే విధానమేమిటో, బోధనలో సృజనాత్మకతను ఎలా మేళవించవచ్చునో ఆమె ఆచరించరిస్తూ ప్రధానోపాధ్యాయురాలిగా టీచర్లను ప్రేరేపించిన......
...ఇంకా చదవండి

క‌దిలించే క‌విత్వం ʹకాగుతున్న రుతువుʹ

మేడ‌క యుగంధ‌ర్‌ | 18.03.2017 01:10:46pm

వర్మ తన కవిత్వంతో దహించుకుపోయి చదవుతున్నంతసేపూ మనల్ని కూడా తన కవితాగ్నితో దహించివేస్తాడు. పుస్తకమంతా కవిత్వమైపరుచుకుని మనల్ని నిలబెట్టి కత్తితో నిలువునా కోస...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

వైవిద్యభ‌రితం రివేరా క‌విత్వం

క్రాంతి | 20.02.2017 01:51:11pm

సాయంకాలం వాన వూరికే రాలేదు. హ‌రివిల్లు వ‌ర్ణాలు పులుముకొని కొత్త ఆశ‌ను మోసుకొచ్చింది. విశ్వ‌విద్యాల‌యాల్లో విషం చిమ్మిన మ‌తాన్ని, క‌నిపించ‌ని క‌త్తులతో దూస...
...ఇంకా చదవండి

ప్రపంచ విప్లవాలన్నిటికీ నిర్దిష్టమైన మార్గదŠర్శకత్వా“•న్ని రూపొందించిన బోల్షివిక్‌ పార్టీ

సోవియట్‌ యూ“నియన్Ž కమ్యూ“నిష్ట్‌ (బోల్షివిక్‌పార్టీ) ™సెంట్రల్ కమిటి | 05.02.2017 10:52:28am

విప్లవాలకు, మార్క్సిష్టు లెనినిష్టు సిద్ధాంతానికి కాలం చెల్లిపోయిందŠ“ని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విఫల˜Ÿమైన విప్లవాల గురించిన.......
...ఇంకా చదవండి

పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

ఈ తరానికి చెరబండరాజు చిరునామా

కూర్మనాథ్ | 21.12.2016 12:15:56am

తెలుగు సాహిత్యం తీసుకున్న కీలకమైన మలుపులో చెర పాత్ర వున్నది. కేవలం 21 ఏళ్ల వయసులోనే దిగంబరకవుల్లో ఒకడై మురుగువాసన కొడుతున్న సమాజానికి, సాహిత్యానికి షాక్ ట్ర...
...ఇంకా చదవండి

మలుపు తిప్పిన మహా ఉద్యమం - చైనా సాంస్కృతిక విప్లవంపై సమకాలీన వ్యాఖ్య

విలియం హింటన్ | 20.12.2016 08:30:15pm

William Hinton ,Turning Point In China, virasam ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండిPrevious ««     1 of 28     »» Next

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!

ఆనాటి రాచరికపు సమాజం చాలా మంది స్త్రీలకు చూపిన బ్రతుకుదెరువు వ్యభిచారమే. ఈ వ్యవస్థ వల్ల ముందు బాధలపాలైంది వీరే నుక ఆ వ్యవస్థ మార్పుకౖేె సాగిన పోరాటంలో వీరే

 • నక్సల్బరీ నీకు లాల్‌సలాం
 • మేడే చారిత్రక ప్రాముఖ్యం
 • 2017 లో ʹపారిస్ కమ్యూన్ʹ
 • శ్రామికవర్గ నియంతృత్వానికి ప్ర‌తీక పారీస్ క‌మ్యూన్‌
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార ఆగ‌స్టు 2017 సంచిక‌
  The Impact of Naxalbari on Indian Society, Its Achievements and Challenges
  భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు
  దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు
  ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ మ‌రో మాన‌ని గాయం
  ఒక నినాదం - వంద దేశాలు
  అవి బడులు కావు... జనరల్ స్టోర్ దుకాణాలు
  రైతు - పిచ్చుకలు - కొంగలు
  నా మిత్రుని ఇల్లు ఎక్కడ...
  పిట్ట కథ!
  గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !
  దు:ఖపు వ్యక్తీకరణగా విప్లవ కవిత్వం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •