| సాహిత్యం | క‌విత్వం

హత్య

రివేరా | 18.08.2017 12:10:24pm

పోనీ.. ఖాళీ రోడ్డుకు ముందంతా ముసురు పక్కలంతా నెమరేస్తూ నదులు వెనుకంతా వెంటాడే అవవేషాలు.....
...ఇంకా చదవండి

అందరి స్వాతంత్ర్యం కాదు

ఉప్పెన | 18.08.2017 12:00:00pm

జాతీయ జెండాను జోలెపట్టి అప్పుల బిక్షమెత్తుకొని పాలకులు తమ పరం చేసుకుంటున్నారు అప్పుల భారం ప్రజలపైన! భోగ బాగ్యాలు పాలకులకు!!...
...ఇంకా చదవండి

నా మిత్రుని ఇల్లు ఎక్కడ...

అరసవిల్లికృష్ణ | 02.08.2017 01:26:52pm

ఆ దార౦బట నడిచి కొన్ని మ౦దారపూలను జేబులో దాచుకొని కిటికీ చువ్వల ను౦డి రాలి పడుతున్న మ౦చుబి౦దువుల...
...ఇంకా చదవండి

ప్రకృతి-పాము-మరికొన్ని భయాలు

టి. వెంకటేష్‌ | 16.07.2017 12:52:22pm

ఐనా...! పచ్చదనమ‌న్నా, పచ్చరంగన్నా నాకు చాలా ఇష్టం పాముల్ని పాములగానే చూస్తాను ప్రకృతిని పచ్చదనాన్ని ప్రేమిస్తూనే ఉంటాను...
...ఇంకా చదవండి

యుద్ధంలో చిరునవ్వు

పిడ‌మ‌ర్తి వేణు | 16.07.2017 09:58:44am

ఆ కళ్ళద్దాల్నించి నీ చూపు సూటిగా ప్రశ్నిస్తూనే ఉంటుంది పోరాటం అంటే ఏంటని...? నేనేం చెప్పగలను...
...ఇంకా చదవండి

పున‌ర్జ‌న్మ‌

జి. వీర‌న్న‌ | 16.07.2017 09:35:21am

ఇక్కడ పేదవాడు అంటే నెలవారీ పింఛన్లకు ఎగబడే ఒక అనాథ ఎప్పటికీ గీత దాటకూడని శాశ్వత బానిస ఇక్కడ హక్కులకోసం ఆరవడమంటే ...
...ఇంకా చదవండి

దేశమంటే?

నిమా షెర్పా, డార్జిలింగ్ | 06.07.2017 12:58:32am

దేశమంటే... నా కూతురు రాసే పరీక్షలో ఐదు మార్కుల చిత్రపఠం కాదు కదా అడ్డదిడ్డంగా క‌నిపించే న‌క్ష కాదు క‌దా...
...ఇంకా చదవండి

ఆకు రాలు కాలం

స్వేచ్ఛ‌ | 06.07.2017 12:32:21am

దుఃఖమొక వర్షం జల్లులో రెక్కలు తడిచి చెట్టు కౌగిలి కోసం...
...ఇంకా చదవండి

గుర్మేహర్‌

వడ్టెబోయిన శ్రీనివాస్‌ | 06.07.2017 12:21:58am

నాన్న రుచి కోల్పోయిన జ్ఞాపకాలగాయం నీగుండెల్లో రక్తమొడ్తుండవొచ్చు హిందుత్వవిచ్చుకత్తులవిన్యాసం నీమనస్సుపొక్కిలి పొక్కిలి చేయవచ్చు ...
...ఇంకా చదవండి

పాటై ప‌దునెక్కాలి...

ప‌ల్ల‌పు స్వాతి | 18.06.2017 01:03:17pm

ఇప్పుడీ దుఃఖ‌భ‌రిత కాలాల్లో క‌రిగిన క‌ల‌ల్నీ చెదిరిన గూళ్ల‌నూ క‌న్నీళ్లింకిన మ‌నుషుల్నీ గుండెల‌కు హ‌త్తుకోవాలి...
...ఇంకా చదవండి

నిరంతరం

వారాల ఆనంద్‌ | 18.06.2017 12:58:11pm

అడవులు మండి పోతాయి తీగలూ మొక్కలూ పువ్వులూ మాడిపోతాయి అక్కడంతా కల్లోలమవుతుంది కొండలూ నదులూ సెలయేళ్లూ అనాధ లవుతాయి ...
...ఇంకా చదవండి

స్వ‌ప్న ర‌హ‌స్యం

గీతాంజ‌లి | 04.06.2017 02:29:47pm

దుఃఖం వ‌స్తే వ‌చ్చింది హృద‌యం ప‌గిలితే ప‌గిలింది నీ నుంచి విడిపోవ‌ల్సే ఉంది నువ్వు... కొద్దిమంది వీరులూ.. పోతూపోతూ...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

నీకు - నాకు

సూర్య‌చంద్ర‌ | 20.05.2017 11:25:16pm

నాకైతే... నేలను చదునుచేసే ఆయుధాల ఆత్మీయగీతం నీకది... బ్రహ్మజెముడు బాహువుల బంధీకానే కావచ్చు...
...ఇంకా చదవండి

డేగ రాగం

కృపాకర్ మాదిగ | 04.05.2017 12:29:50pm

తుఫాను డేగ రాగం తీస్తోంది ఎప్పుడో ఒకప్పుడు అది విప్పాటనమౌతుంది నీ బుల్లెట్లూ బాయ్ నెట్లను నమిలేస్తుంది టర్నాడోయై ఊడ్చేస్తుంది.....
...ఇంకా చదవండి

సూధ్రుడెవడు?

సు.దే.చె | 04.05.2017 11:05:13am

వాడు వాడే సూధ్రుడిని అతిసూధ్రునిగా విభజించిన వాడే కదా.....
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

సరళరేఖ

అరసవిల్లికృష్ణ | 06.04.2017 12:05:11am

వేయి ముఖాలు లేని వాళ్ళు కనుపాపలవెనుక కాగడాలతో నిలబడినవాళ్ళు అగ్నిశిఖలు ఎడారిలో మ౦చుబి౦దువులు గాయపడిన పాటను మొలిపి౦చినవాళ్ళు...
...ఇంకా చదవండి

నాలో నేనే తొంగిచూస్తే

సు.దే.చె | 05.04.2017 11:58:04pm

అప్పుడప్పుడు నాలో నేనే తొంగిచూస్తే గుండె లోగిలిలో మనస్సు పూతోట యోగక్షేమమును అడిగి తెలుసుకుంటుంటాను...
...ఇంకా చదవండిPrevious ««     1 of 28     »» Next

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!

ఆనాటి రాచరికపు సమాజం చాలా మంది స్త్రీలకు చూపిన బ్రతుకుదెరువు వ్యభిచారమే. ఈ వ్యవస్థ వల్ల ముందు బాధలపాలైంది వీరే నుక ఆ వ్యవస్థ మార్పుకౖేె సాగిన పోరాటంలో వీరే

 • నక్సల్బరీ నీకు లాల్‌సలాం
 • మేడే చారిత్రక ప్రాముఖ్యం
 • 2017 లో ʹపారిస్ కమ్యూన్ʹ
 • శ్రామికవర్గ నియంతృత్వానికి ప్ర‌తీక పారీస్ క‌మ్యూన్‌
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార ఆగ‌స్టు 2017 సంచిక‌
  The Impact of Naxalbari on Indian Society, Its Achievements and Challenges
  భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు
  దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు
  ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ మ‌రో మాన‌ని గాయం
  ఒక నినాదం - వంద దేశాలు
  అవి బడులు కావు... జనరల్ స్టోర్ దుకాణాలు
  రైతు - పిచ్చుకలు - కొంగలు
  నా మిత్రుని ఇల్లు ఎక్కడ...
  పిట్ట కథ!
  గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !
  దు:ఖపు వ్యక్తీకరణగా విప్లవ కవిత్వం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •